పరదేశి (1953 సినిమా)

1953 తెలుగు సినిమా

1953 లో తెలుగు తమిళం లో తయారై విడుదలైన చిత్రం

పరదేశి
(1953 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎల్.వి.ప్రసాద్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
అంజలీదేవి,
వసంత,
జెమినీ గణేశన్
సంగీతం పి.ఆదినారాయణరావు
నిర్మాణ సంస్థ అంజలీ పిక్చర్స్
భాష తెలుగు

తెరవెనుక సిబ్బంది మార్చు

  • నిర్మాత : పి. ఆదినారాయణరావు
  • దర్శకుడు: ఎల్. వి. ప్రసాద్
  • సంగీతం : ఆదినారాయణరావు
  • కెమేరా : కమల్ ఘోష్
  • రచన : కృష్ణశర్మ
  • కళ : టి.వి.యస్.శర్మ వాలి

తారాగణం మార్చు

  •  
    అంజలీదేవి పరదేశి సినిమాలో ఒక సన్నివేశం
    అక్కినేని
  • అంజలీదేవి
  • పండరీబాయి
  • సూర్యకాంతం
  • ఎస్.వి.రంగారావు
  • రేలంగి
  • శివాజిగణేశన్

పాటలు మార్చు

ఈ సినిమాలోని పాటలకు పి.ఆదినారాయణరావు సంగీతం కూర్చాడు.[1]

  1. నేనెందుకు రావాలి ఎవరి కోసమో ఎవరిని చూచుటకో - జిక్కి,పిఠాపురం
  2. పిలిచింది కలువ పువ్వు పలికింది మల్లెపువు - జిక్కి బృందం
  3. రావో రావో రావో తేటిరాజా నీ రోజారాణి పిలిచింది జీవితమంతా - ఎ.పి.కోమల
  4. అయ్యా ఘుం ఘుం గుమలాడే గులాబీ పువ్వులు -
  5. గాజుల బత్ గాజులు సినిమా గాజులు టాకీ గాజులు -
  6. జాతి భేధాల్ మరచి చల్ చలో సరి సమం అందరం బస్సులో
  7. జీవితమే హాయి చిననాటి స్నేహమే నాటికి మరువని -
  8. నా హృదయములో ఎవరో పొంచి పలుకరించారు -
  9. లోకమంటే ఇదేనా బ్రతుకిదేనా సంఘములోన -

మూలాలు మార్చు

  1. కొల్లూరి భాస్కరరావు. "పరదేశి - 1953". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 25 సెప్టెంబరు 2011. Retrieved 13 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)