పరశురామ్ (1979 సినిమా)

మృణాల్ సేన్ దర్శకత్వంలో 1979లో విడుదలైన బెంగాలీ సినిమా

పరశురామ్, 1979 ఫిబ్రవరిలో విడుదలైన బెంగాలీ సినిమా. మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుణ్ ముఖర్జీ, బిభాస్ చక్రవర్తి, శ్రీల మజుందార్, సమరేష్ బెనర్జీ, జయంత భట్టాచార్య తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.[1] ఈ సినిమా 11వ మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడి, సిల్వర్ ప్రైజ్ గెలుచుకుంది.[2] 1978లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు రెండు పురస్కారాలు వచ్చాయి.[3]

పరశురామ్
సినిమా పోస్టర్
దర్శకత్వంమృణాళ్ సేన్
రచనమోహిత్ ఛటోపాధ్యాయ
మృణాళ్ సేన్
తారాగణంఅరుణ్ ముఖర్జీ
బిభాస్ చక్రవర్తి
శ్రీల మజుందార్
ఛాయాగ్రహణంరంజిత్ రాయ్
కూర్పుగంగాధర్ నాస్కర్
సంగీతంబి.వి. కారంత్
విడుదల తేదీ
ఫిబ్రవరి 1979 (బెర్లిన్)
సినిమా నిడివి
100 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

నటవర్గం

మార్చు
 
సినిమాలోని ఒక సన్నివేశం
  • అరుణ్ ముఖర్జీ (పరశురామ్‌)
  • బిభాస్ చక్రవర్తి
  • శ్రీల మజుందార్ (అల్లాది)
  • సమరేష్ బెనర్జీ (సమరేష్ బంద్యోపాధ్యాయ)
  • జయంత భట్టాచార్య (బిచ్చగాడు)
  • రెబా రాయ్ చౌదరి
  • సుజల్ రాయ్ చౌదరి (సజల్ రాయ్ చౌదరి)
  • ఆరతి దాస్
  • అనురాధ దేబి (అనురాధ దేబ్‌)
  • రాధారాణి దేవి
  • షైలెన్ గంగూలి (షైలెన్ గంగోపాధ్యాయ్‌)

పురస్కారాలు

మార్చు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు[4]

మూలాలు

మార్చు
  1. "Parashuram (1978)". Indiancine.ma. Retrieved 16 August 2021.
  2. "11th Moscow International Film Festival (1979)". MIFF. Archived from the original on 3 April 2014. Retrieved 16 August 2021.
  3. India Today, Arts (1 March 2014). "Mrinal Sen's Parashuram runs into trouble" (in ఇంగ్లీష్). Archived from the original on 16 August 2021. Retrieved 16 August 2021.
  4. Times of India, Entertainment. "National Awards Winners 1968: Complete list of winners of National Awards 1968". timesofindia.indiatimes.com. Archived from the original on 2021-05-11. Retrieved 16 August 2021.

బయటి లింకులు

మార్చు