పర్యావరణం విజ్ఞాన విశ్వవిద్యాలయ సిర్సీ

కర్ణాటక రాష్ట్రంలో పర్యావరణ అధ్యయనాల మొదటి విశ్వవిద్యాలయం

పర్యావరణం విజ్ఞాన విశ్వవిద్యాలయ సిర్సీ, ఇది కర్ణాటక రాష్ట్రంలో పర్యావరణ అధ్యయనాల మొదటి విశ్వవిద్యాలయం, కర్నాటక ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సీలో దీనిని స్థాపించాలని ప్రకటించింది.[1][2]

పర్యావరణం విజ్ఞాన విశ్వవిద్యాలయ సిర్సీ
ಪರಿಸರ ವಿಜ್ಞಾನ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಸಿರ್ಸಿ
University of Environmental Science Sirsi
రకంప్రభుత్వరంగం
మాతృ సంస్థ
కర్ణాటక ప్రభుత్వం
ఛాన్సలర్కర్ణాటక గవర్నర్
స్థానంసిర్సి, కర్ణాటక
భాషకన్నడ
ఆంగ్ల

చరిత్ర

మార్చు

పర్యావరణం, హార్టికల్చర్, వ్యవసాయం, జీవవైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ, జనాభా అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థపై సమగ్ర అధ్యయనం కోసం కర్నాటక రాష్ట్రంలో తొలిసారిగా సిర్సీలో పర్యావరణ శాస్త్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది కర్ణాటక ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి బడ్జెట్‌లో ప్రకటించింది.[3][4][5][6]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Karnataka Budget 2023-24 ( Page : 107 )" (PDF). Archived from the original (PDF) on 2023-02-24. Retrieved 2023-02-25.
  2. https://www.deccanherald.com/state/karnataka-budget-lake-revival-big-takeaway-for-ecology-sector-1192420.html
  3. https://m.timesofindia.com/city/bengaluru/new-environment-varsity-in-sirsi-karnataka-cm-basavaraj-bommai/articleshow/97017066.cms
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-02-24. Retrieved 2023-02-25.
  5. daijiworld.com University of Environmental Science Sirsi
  6. https://www.deccanchronicle.com/nation/current-affairs/160123/karnataka-to-set-up-environment-varsity-in-uttara-kannada.html