పర్వతం
పర్వత సంబంధమైన, పర్వతముమీద పుట్టిన
(పర్వతము నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
పర్వతం (ఆంగ్లం : mountain) భూమి ఉపరితలంపై గల భూస్వరూపం. ఒక నిర్దేశిత ప్రాంతంలో భూఉపరితలంపై చొచ్చుకొని వచ్చిన, శిఖరము కలిగిని ఒక భూస్వరూపం. ఇది కొండ కన్నా పెద్దదిగా వుంటుంది. భూభాగాన్ని ఎక్కువగా ఆక్రమించుకొనివున్న స్వరూపాలు. ఆసియాలో 64%, ఉత్తర అమెరికాలో 36%, యూరప్‌లో 25%, దక్షిణ అమెరికాలో 22%, ఆస్ట్రేలియాలో 17%, ఆఫ్రికాలో 3% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. మానవులు, తమ ఆహారం, నీరు, సహజ వనరుల కొరకై, వీటిపై ఆధారపడి ఉన్నారు.[1][2] ప్రపంచంలో గల 50 ఎత్తైన పర్వతాలన్నీ ఆసియాలోనే ఉన్నాయి. పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న వారి అభివృద్ధికోసం ప్రతి సంవత్సరం డిసెంబరు 11న అంతర్జాతీయ పర్వత దినోత్సవం నిర్వహించబడుతుంది.[3]
పరిచయంసవరించు
"బ్రిటానికా స్టూడెంట్ ఎన్సైక్లోపీడియా" వర్ణన ప్రకారం 2,000 అడుగులు లేదా 609.6 మీ. ఎత్తుగల వాటికి పర్వతాలుగా పరిగణించవచ్చును.[4]
భూగర్భశాస్త్రముసవరించు
పురాణప్రసిద్ధమైన పర్వతాలుసవరించు
- శివుని నెలవైన కైలాస పర్వతం.
- అయ్యప్పస్వామి వెలసిన శబరిమలై.
- మైనాకము అనేది రామాయణంలో ఒక పర్వతము.
- కేదారనాథ్
- బదరీనాధ్
ఇవీ చూడండిసవరించు
చిత్రమాలికసవరించు
మూలాలుసవరించు
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో పర్వతంచూడండి. |
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
Wikimedia Commons has media related to Gallery of mountains. |
- ↑ "International Year of Freshwater 2003". Archived from the original on 2006-10-07. Retrieved 2006-12-07.
- ↑ "The Mountain Institute". Archived from the original on 2006-07-09. Retrieved 2006-12-07.
- ↑ ప్రజాశక్తి, స్నేహ (8 December 2018). "పర్వత బిందువులు." Retrieved 11 December 2019.
- ↑ "Mountain -- Britannica Student Encyclopedia". Retrieved 2007-01-08.
- Fraknoi, A., Morrison, D., & Wolff, S. (2004). Voyages to the Planets. 3rd Ed. Belmont: Thomson Books/Cole.