పల్లవి సుభాష్ షిర్కే (జననం 1984 జూన్ 9) మోడల్‌గా మారిన భారతీయ నటి,[1][2] ఆమె మరాఠీ నాటకాలు, సినిమాలు, టీవీ షోలలో తన వృత్తిని ప్రారంభించింది. తరువాత హిందీ టీవీ షోలలో చేసింది. ఆమె వివిధ తెలుగు, కన్నడ, మరాఠీ, సింహళ చిత్రాలలో పనిచేసింది. ఆమె టెలివిజన్ ధారావాహిక చక్రవర్తిన్ అశోక సామ్రాట్, ధర్మ పాత్రలో నటించింది.[3][4] బింబా దేవి అలియాస్ యశోధర (2018) చిత్రంలో ప్రిన్స్ సిద్ధార్థ భార్య యశోధర పాత్రతో ఆమె ప్రసిద్ధి చెందింది.[5][6]

పల్లవి సుభాష్
2013లో పల్లవి సుభాష్
జననం (1984-06-09) 1984 జూన్ 9 (వయసు 40)
జాతీయతబారతీయురాలు
వృత్తిమోడల్, నటి, టెలివిజన్ పర్సనాలిటీ
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • కరమ్ అప్నా అప్నా
  • క్యాడ్‌బరీ కుచ్ మీఠా హో జాయే యాడ్
  • మహాభారత్ (2013 TV సిరీస్)
  • చక్రవర్తిన్ అశోక సామ్రాట్
  • నరుడా డోనరుడా
  • బింబా దేవి అలియాస్ యశోధర
పురస్కారాలుగోల్డెన్ పెటల్ అవార్డు విశిష్ట సాఫల్య పురస్కారం

ఫిల్మోగ్రఫీ

మార్చు

టెలివిజన్

మార్చు
సంవత్సరం ధారావాహిక భాష పాత్ర మూలాలు
2001 చార్ దివాస్ ససుచే మరాఠీ
2003 ఏక్ హోతా రాజా ఎనా [7]
2003 సాహెబ్ బీబీ ఆనీ మే మాన్వ దేశ్‌పాండే [8][9]
2004–2006 తుమ్హారీ దిశా హిందీ ప్రీత
2006–2009 కరమ్ అప్నా అప్నా గౌరీ ఛటర్జీ / గౌరీ శివ కపూర్ / గౌరీ సమర్ కపూర్
2006-2007 అధూరి ఏక్ కహానీ మరాఠీ నీర్జా షా [10]
2007–2008 కసమ్ సే హిందీ మీరా ఖండేల్వాల్ / మీరా వాలియా
2008–2009 ఆథ్వాన్ వచన్ స్నేహ అహుజా
2009 బసేరా కేత్కి సంఘ్వి
2010 గోధ్ భరాయ్ ఆస్తా
2011 గుంటాట హృదయ్ హి మరాఠీ అనన్య [11][12]
2012 కామెడీ ఎక్స్‌ప్రెస్ యాంకర్
2012 శ్రీయుత్ గంగాధర్ తిప్రే
2013–2014 మహాభారత్ హిందీ రుక్మిణి
2014 కామెడీ చి బుల్లెట్ ట్రైన్ మరాఠీ
2015–2016 చక్రవర్తి అశోక సామ్రాట్ హిందీ శుభ్ర డాంగి / మహారాణి ధర్మ
2018 కౌన్ హై? హిందీ అరుణ

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా భాష ఫాత్ర మూలాలు
2003 పోలిసాచి బేకో మరాఠీ
2005 నో ప్రాబ్లం నంద [13]
కుంకు జాలే వైరి కమల్ ఎ. మానే పాటిల్ [14]
2006 ఋషి సోయారే
తుజా మజా జమేనా
అయిలా రే!! నిషా [15]
2008 మీ సంసార్ మండితే మీనా [16]
ఓం తమిళం
సి కంపనీ హిందీ
రాస్కల్ కన్నడ
2013 ప్రేమసూత్ర మరాఠీ సానియా
అస మీ అశి టీ అక్షర
ధవ ధవ ఖున్ ఖున్
2014 హ్యాపీ జర్నీ ఆలిస్
2016 నరుడా డోనరుడా తెలుగు తొలిచిత్రం అషిమా రాయ్
2018 బింబా దేవి అలియాస్ యశోధర సింహళ తొలి చిత్రం యశోధర
ఘర్ హోతా మేనాచా మరాఠీ వర్ష [17]
2019 మిరాండా హౌస్ ప్రియ [18][19]
2022 సెకండ్ షో సింహళం, తమిళం సంధ్య [20]

టెలివిజన్ ప్రకటనలు

మార్చు
Year Advertisement Language Ref.
లఘు బంధు జెవెల్లరీ మరాఠీ [21]
పొన్వాండు సోప్స్ [22]
2009 ప్రీతి ప్రిమో [23]
2010 వుమెన్స్ హార్లిక్స్ - జీ లో థోడా ఎక్స్‌ట్రా హిందీ [24]
2010 మాగీ - కోకనట్ మిల్క్ పౌడర్ మలయాళం [25]
2010 లివాన్ హెయిర్ గెయిన్ టానిక్ హిందీ [26]
2010 GRT ప్లాటినం ఆంగ్లం [27]
2011 లైఫ్బాయ్ - 10 ఇన్ఫెక్షన్ కాజింగ్ జెర్మ్స్, వన్ సొల్యూషన్ హిందీ [28]
2011 వాసన్ డెంటల్ కేర్ [29]
2011 క్వాలిటీ వాల్స్ హిందీ [30]
2011 క్యాడ్‌బరీ డైరీ మిల్క్ - మీఠే మే కుచ్ మీఠా హో జాయే హిందీ [31][32]
2012 ది ట్రీ హౌస్ హిందీ [33]
2012 వుమెన్స్ హార్లిక్స్ - మెయిన్ బాదల్ రాహి హు హిందీ [34]
2012 విపుల్ సలుంఖే PNG జ్యువెలర్స్ పూణే మరాఠీ [35]
2012 కార్డియా లైఫ్ తమిళం [36]
2012 గోకుల్ సాండివ ఫెయిర్‌నెస్ క్రీమ్ తమిళం [37]
2012 ఉదయ కృష్ణ ఘీ [38]
2013 లయన్ డేట్స్ జామ్ [39]
2013 నట్రేలా - రోజ్ కుచ్ నయా, రోజ్ కుచ్ సోయా హిందీ [40]
2013 ఇండస్ఇండ్ బ్యాంక్ - నా ఖాతా, నా నంబర్ హిందీ [41]
2013 సత్య పార్కనుం పార్కనుం తమిళం [42]
2013 ATV గోల్డ్ కప్ టీ [43]
2014 GRT జ్యువెలర్స్ - వెడ్డింగ్ & సెలబ్రేషన్ కలెక్షన్ హిందీ [44]
2014 అర్బన్ ట్రీ - హోమ్స్ యూ విల్ నెవర్ వాంట్ టూ లీవ్ ఆంగ్లం [45]
2014 NKGSB బ్యాంక్ మరాఠీ [46]
2014 టాటా స్కై తమిళం [47]
2014 శామ్సంగ్ మైక్రోవేవ్ స్లిమ్ ఫ్రై హిందీ [48]
2014 డివైన్ నోని కన్నడం [49]
2014 అపోలో సెల్లప్పస్ గోల్డ్ జెవల్లరీ తమిళం [50]
2015 సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ హిందీ [51]
2015 వుడ్‌వర్డ్స్ గ్రైప్ వాటర్ - ఫస్ట్‌క్రై హిందీ [52]
2015 MTR మసాలా తెలుగు [53]
2016 ELTECH వాషింగ్ మెషిన్ [54]
2016 SVTM జెవెల్స్ తమిళం [55]
2016 గ్లోబస్ నక్షత్ర తమిళం [56]
2016 Hapima - Crispy Fry Mix for Veggies

హపిమా - క్రిస్పీ ఫ్రై మిక్స్ ఫర్ వెజ్జీస్

[57]
2016 అప్సర పెన్సిల్ [58][59]
2017 రామ్‌రాజ్ రోమెక్స్ బనియన్ [60]
2017 ఆశీర్వాద్ స్పైసెస్ - జ్యాదా దమ్ లగే కమ్ హిందీ [61]
2018 డెట్టాల్ - మా మనే డెట్టోల్ కా ధులా హిందీ [62]
2018 శ్రీ లలిత రైస్ [63]
2019 SKM బెస్ట్ ఎగ్ వైట్ క్యూబ్ [64]
2019 స్పైసీ కిచెన్ ఎక్స్‌ప్రెస్ రెడ్ చిల్లీ పౌడర్ హిందీ [65]
2019 VGN విక్టోరియా పార్క్ [66]
2019 శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ [67]
2019 చెన్నై షాపింగ్ మాల్ [68]

అవార్డులు, నామినేషన్లు

మార్చు
సంవత్సరం అవార్డ్ క్యాటగిరీ ధారావాహిక స్టేటస్ మూలాలు
2007 ఇండియన్ టెలీ అవార్డు ఫ్రెష్ న్యూ ఫేస్ కరమ్ అప్నా అప్నా నామినేటెడ్ [69]
2008 ఇండియన్ టెలీ అవార్డు బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఎ నెగేటివ్ రోల్ - పీమెల్ కసమ్ సే నామినేటెడ్ [70]
2015 బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు మోస్ట్ ఎంటర్టైనింగ్ టెలివిజన్ యాక్టర్ - ఫీమెల్ చక్రవర్తిన్ అశోక సామ్రాట్ నామినేటెడ్ [71]
2015 ఇండియన్ టెలీ అవార్డు బెస్ట్ యాక్ట్రస్ ఇన్ ల సపోర్టింగ్ రోల్ (డ్రామా) చక్రవర్తిన్ అశోక సామ్రాట్ నామినేటెడ్ [72]

మూలాలు

మార్చు
  1. Pallavi Subhash Reveals Her Age || #NarudaDonaruda || Talking Movies With iDream. iDream Telugu Movies. 2016-11-14. Event occurs at 2:51. Retrieved 2023-04-04.{{cite AV media}}: CS1 maint: url-status (link)
  2. "Pallavi Subhash on Instagram: "On this day, A Queen was born✨ #BirthdayGirl👑"". Instagram (in ఇంగ్లీష్). Retrieved 2023-06-15.
  3. "A new family saga, a fresh face, a novel gift for viewers..." The Hindu. 29 August 2006. Archived from the original on 10 January 2012. Retrieved 15 September 2011.
  4. "Pallavi Subhash in a Marathi serial". The Times of India. 10 June 2011. Archived from the original on 26 September 2012. Retrieved 28 November 2013.
  5. "Sri Lankan film 'Yashodhara' honoured at SAFAL 2018 in Sydney". Sri Lanka News Live. 17 October 2018. Archived from the original on 22 మే 2019. Retrieved 22 September 2020.
  6. "Sri Lankan film 'Yashodhara' honoured at SAFAL 2018 in Sydney". ADAderana. 16 October 2018. Retrieved 22 September 2020.
  7. EK HOTA RAJA EPISODE NO 01 (in ఇంగ్లీష్), retrieved 2023-04-26
  8. "Alpha Marathi to launch 'Saheb bibi aani mee' on 7 May". Indian Television Dot Com (in ఇంగ్లీష్). 2003-05-06. Retrieved 2021-01-29.
  9. Saheb Bibi Ani Mee | Zee Marathi Drama TV Show | Full EP - 1 | Bharat Jadhav, Dr.Girish Oak (in ఇంగ్లీష్), retrieved 2021-07-05
  10. Adhuri Ek Kahani | Zee Marathi TV Serial | Full Ep - 12 | स्वप्निल जोशी, प्रिया बापट | झी मराठी (in ఇంగ్లీష్), retrieved 2023-04-04
  11. "Pallavi Subhash in a Marathi serial". The Times of India. Retrieved 21 December 2020.
  12. "Guntata Hridaya He: Season 1 | गुंतता ह्रिदय हे | Full Episode | Zee Marathi - YouTube". www.youtube.com. Retrieved 2021-07-05.
  13. "No Problem - Full Comedy Marathi Movies | Navin Prabhakar, Jeetendra Joshi, Savita Malpekar - YouTube". www.youtube.com. Retrieved 2021-02-15.
  14. "Kunku Zala Vairi | Full Marathi Movie | Pallavi Subhash, Sayaji Shinde | Family Drama Action - YouTube". www.youtube.com. Retrieved 2021-02-15.
  15. "आयला रे | AAILA RE | Full Comedy Marathi Movie | Ankush Choudhary, Jitendra Joshi, Sushant, Pallavi - YouTube". www.youtube.com. Retrieved 2021-02-15.
  16. "Mee Sansar Mandite - Classic Marathi Full Movie - Alka Kubal, Ashok Shinde, Pallavi Subhash - YouTube". www.youtube.com. Retrieved 2021-02-08.
  17. "'मीटू' सारखा संवेदनशील विषय 'घर होतं मेणाचं'मध्ये". Lokmat (in మరాఠీ). 30 November 2018. Retrieved 19 April 2019.
  18. "Miranda House Movie Review {2.0/5}: Critic Review of Miranda House by Times of India", The Times of India, retrieved 19 April 2019
  19. "'Miranda House': Character poster of Pallavi Subhash as Priya unveiled! - Times of India". The Times of India. Retrieved 26 September 2020.
  20. "කොලිවුඩ් ගිය අපේ කට්ටිය". සරසවිය. 2021-03-24. Retrieved 2023-02-13.
  21. Pallavi Subhash ad (in ఇంగ్లీష్), retrieved 2023-04-10
  22. Ponvandu Soap TVC (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  23. Preethiku na guarantee (in ఇంగ్లీష్), retrieved 2023-04-10
  24. Women's Horlicks TVC (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  25. Maggi Coconut Milk Powder, Malayalam (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  26. LIVON HAIR GAIN: BUS .mov (in ఇంగ్లీష్), retrieved 2023-06-15
  27. GRT Platinum new TVC (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  28. 10 infection-causing germs, one solution – Lifebuoy (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  29. Vasan Dental Care, Ac Films (in ఇంగ్లీష్), retrieved 2023-04-02
  30. Redice Productions Kwality Walls Director Anurag Basu www keepvid com (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  31. Cadbury Dairy Milk in Home - Romance : Meethe mein kuch meetha ho jaaye (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  32. Cadbury Dairy Milk in Home - Meethe mein kuch meetha ho jaaye (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  33. The Tree House promo.. (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  34. "Women's Horlicks" (director's cut) (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  35. Vipul Salunkhe,PNG jewellers pune TVC with Pallavi Subhash (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  36. Cardia Life - Tamil (in ఇంగ్లీష్), retrieved 2023-07-03
  37. Gokul Sandiva fairness cream 2012 (in ఇంగ్లీష్), retrieved 2023-04-10
  38. MARLIA ADS - UDHAYA KRISHNA GHEE | 30SEC | TVC (in ఇంగ్లీష్), retrieved 2023-04-18
  39. Lion Dates Jam TV Commercials, TV Ads, TV Advertisements @ Sarojads.com (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  40. Nutrela Roz Kuch Naya, Roz Kuch Soya Ad India 2013 (in ఇంగ్లీష్), retrieved 2023-07-30
  41. IndusInd Bank - My Account, My Number - Cricket (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  42. MARLIA ADS - SATHYA PARKANUM PARKANUM JINGLE | 25sec (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  43. AVT GOLD CUP TEA (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  44. GRT Jewellers (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  45. URBAN TREE (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  46. NKGSB 100 Years Mobile Banking 40sec Marathi (in ఇంగ్లీష్), retrieved 2023-04-26
  47. Tata Sky | Tamil Nadu | TVC (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  48. Samsung Microwave Slim Fry (in ఇంగ్లీష్), retrieved 2023-04-18
  49. MARLIA ADS - DIVINE NONI | TVC| 20 SEC |DIALOGUE (in ఇంగ్లీష్), retrieved 2023-06-15
  50. Gold Jewellery - Appollo Sellappas Gold TVC Extended Version featuring Pallavi (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  51. Surf Excel 100% Tough Stain Removal Faster (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  52. Woodwards Gripe Water (in ఇంగ్లీష్), retrieved 2023-07-30
  53. Garam Masala Telugu HD (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  54. ELTECH WASHING MACHINE -TVC (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  55. Svtm Jewels launches its Grand 2nd showroom and Exclusive Silver showroom in Dindigul on Sept 4 (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  56. Globus Nakshatra - "அதுக்கும் மேல" - Version 1 (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  57. HAPIMA CRISPY FRY MIX FOR VEGGIES-30sec VERSION TVC (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  58. APSARA Pencils (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  59. "Pallavi Subhash - Ad film shoot for Apsara Pencil! Thank..." www.facebook.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-03.
  60. RamRaj Romex Banian (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  61. Zyada dum lage kam - Aashirvaad Spices - Range (Hindi) (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  62. DETTOL UMBRELLA 25 SEC (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  63. Sri Lalitha Rice TVC (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  64. MARLIA ADS - SKM BEST EGG WHITE CUBE | 60 Sec (in ఇంగ్లీష్), retrieved 2023-04-04
  65. The Spicy Kitchen Xpress Red Chilli Powder (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  66. "VGN Victoria Park TV Advertisement". www.youtube.com. Retrieved 2021-02-13.
  67. "Sri Mahalakshmi Silks". www.youtube.com. Retrieved 2021-02-13.
  68. Sandeep Kumaar in Chennai shopping mall ad (in ఇంగ్లీష్), retrieved 2023-04-03
  69. "pallavi subhash nominations - Google Search". www.google.com. Retrieved 25 September 2020.
  70. "31 December Indian Telly Awards 2008 Part 7 - video dailymotion". Dailymotion (in ఇంగ్లీష్). January 2009. Retrieved 25 September 2020.
  71. "BIG Star Entertainment Awards Nominees (2015) - Google Search". www.google.com. Retrieved 2023-07-03.
  72. India Today Web Desk (20 November 2015). "Nominations for Indian Telly Awards 2015 out; see who all have made the cut - Television News". India Today. Retrieved 21 December 2020.