పవిత్ర ప్రేమ (1979 సినిమా)
పవిత్ర ప్రేమ 1979 అక్టొబరు 19న విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ కింద పి.క్రాంతి కుమార్, డి. రవీందర్ లు నిర్మించిన ఈ సినిమాకు డి.ఎస్.ప్రకాశరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]
పవిత్ర ప్రేమ (1979 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
సంగీతం | ఎస్. రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
తారాగణం మార్చు
సాంకేతిక వర్గం మార్చు
మూలాలు మార్చు
- ↑ "Pavitra Prema (1979)". Indiancine.ma. Retrieved 2021-03-29.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |