పశ్చాత్తాపము అనగా Remorse, repentance, pity, compassion, commiseration, regret, reluctance అని అర్థం.[1] పశ్చాత్తాపపడు to repent. తప్పు పని చేసినవారు ఆ తప్పు మల్లీ చేయకుండా దేవున్ని క్షమాపణ కోరడం పశ్చాత్తాపం అనిపించుకొంటుంది. అయితే తప్పును వీలయితే సరిదిద్దుకోడానికి చేసే ప్రయత్నం కూడా దీనికిందకి వస్తుంది.

మూలాలుసవరించు