పాంపి రోమన్ టౌన్
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
పాంపి రోమన్ చిన్నపాటి టౌన్ క్రీస్తుశకం 79లో ఇటలీ దక్షిణభాగంలో మౌంట్ వెసువియెస్ విస్ఫోటనం, Somma-Vesuvius అని పిలువబడే ప్రాంతంలో ఒక్కసారిగా భూగర్భం బద్దలు చేసుకొని ఆకస్మికంగా వేలవేల డిగ్రీల ఉష్ణోగ్రతతో అగ్నిజ్వాలాలు ఆకాశంలోకి, షుమారు 30 మయిళ్ల ఎత్తువరకు ఎగసి పడ్డాయి. ఆ వోల్కనోతో పాటు బూడిద, బండలు, రాళ్ళు, ధూళి ఆ టౌన్ను పూర్తిగా కమ్మివేశాయి. ఆ చిన్న టౌన్లో జనాభా, మొత్తం షుమారు ఇరవయివేలమంది ఆ లో దగ్ధమయినారు. క్రీస్తుశకం 79 లో దక్షిణ ఇతలీ భూభాగంలో ఆకస్మికంగా భూమిలోనించి అగ్నిజ్వాలలు ఆకాశంలోకి ఎగసిపడ్డాయి. ఆ మంటలు, మండుతున్న వాయువులు దాదాపు 30 కిలోమీటర్ల ఎత్తుకు గగనంలోకి ఎగశాయి. రాళ్ళు, మండే వేడి బూడిద, కరిగిన శిలాద్రవాలు పాంపె, ప్రక్కనే ఉన్న Herculaneum నగరాల్ని కమ్మివేశాయి. రెండు నగరాలు, షుమారు ఇరవయి వేలమంది ప్రజలు ఆ అగ్నిజ్వాలల్లో, లావాప్రవాహంలో కప్పబడిపోయారు. కొన్ని గంటల్లో మొత్తం పాంపి సర్వనాశనమయింది, గంటల్లో కనుమరుగయింది.
పరిశోధకులు, భూగర్భ శాస్త్రవేత్తలు తవ్వకాలలో బయటపడిన ఆస్తిపంజరాలను గురించి రకరాకల ఊహలు చేశారు. డి.ఎన్ఏ. వంటి పరీక్షలు జరిపి పురాతన పాంపి ప్రజల జీవనరీతులు, ఆ నాగరికత గురించి, వారి ఆరోగ్యపరిస్థితిని గురించి, ఆహారపు అలవాట్ల గురించి, ఆ ప్రజల మూలాలన ుగురించి కనుగొన్నారు. వీరికి మధ్యధరా, తదితర ప్రజలతో సంబంధాలున్నట్లు గ్రహించారు. రెండు కంకాళాలు ప్రక్కప్రక్కన పడి ఉంటే అవి తల్లీబిడ్డలవని తీర్మానించారు. ఆ ప్రళయంలో ఒకరిని ఒకరు పొదివి పట్టుకొని ఉన్నట్లు ఊహచేశారు.
2013 తర్వాత జన్యుశాస్త్రం చాలా అభవృద్ధి సాధించింది. ఇప్పుడు ఆ కంకాళాలకు మరల జన్యుపరీక్షలు చేసి రెండింటికీ సంబంధంలేదని తీర్మానించారు. dna శాస్త్రంలో సాధించబడిన అభివృద్ధివల్ల ఇది సాధ్యమయింది. మూలాలు:Eruption of Mount Vesuvius in 79 AD, English Wikipedia,2. the Hindu dated 10-11=2024.