పాకాల వన్యప్రాణుల అభయారణ్యం

పాకాల వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లా, ఖానాపూర్ మండలంలోని పాకాల సరస్సు తీరం చుట్టూ పాకాల వన్యప్రాణుల అభయారణ్యం ఉంది.[1]

ఈ అభయారణ్యం దాదాపు 839 చ.కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది కాకులు దూరని కారడవే అయినా పర్యాటకులకు అనువైనదే.ఇది వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలంను సంరక్షించే కేంద్రంగా విలసిల్లుతోంది. ఈ అభయారణ్యంలో చిరుతపులులు, మానిటర్ బల్లులు, మొసళ్లు, ఎలుగుబంట్లు, హైనాలు, కొండచిలువలు, తోడేళ్ళు వంటి జంతువులు పర్యాటకులకు కన్నుల విందు చేస్తాయి.

మూలాలు

మార్చు
  1. సాక్షి, ఎడ్యుకేషన్ (30 August 2016). "వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు". Sakshi. Archived from the original on 22 ఏప్రిల్ 2020. Retrieved 28 April 2020.