పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు పద్నాలుగు (August 14) పాకిస్తాన్ దేశపు స్వాతంత్ర్య దినోత్సవం గా జరుపుకోబడుతోంది. 1947 ఆగస్టు పద్నాలుగున పాకిస్తాన్ వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది. దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగస్టు పద్నాలుగుని పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది. 1947 ఆగస్టు 14 న అప్పటి వరకు పాకిస్తాన్ ను పరిపాలిస్తున్న చివరి బ్రిటిష్ రాజు పాకిస్తాన్ కు స్వాతంత్ర్యం ఇస్తున్నట్లు ప్రకటించడంతో అప్పటినుంచి సార్వభౌమ దేశమైంది.పాకిస్థాన్ కు ఆగస్టు 14న స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ లోనే ఉంది. అది 1971లో విడిపోయింది. అప్పడు పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం మారలేదు Pakistan came into existence as a result of the Pakistan Movement; the Pakistan Movement aimed for creation of an independent Muslim state by division of the north-western region of the South Asia and was led by All-India Muslim League under the leadership of Muhammad Ali Jinnah. The event was brought forth by the Indian Independence Act 1947 in which the British Indian Empire was divided into two new countries—the Dominion of India (later the Republic of India) and the Dominion of Pakistan (later the Islamic Republic of Pakistan) which included the West Pakistan (present Pakistan) and East Pakistan (now Bangladesh).
పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం | |
---|---|
అధికారిక పేరు | Independence Day of Pakistan |
యితర పేర్లు | Youm-e-Azaadi |
జరుపుకొనేవారు | పాకిస్తాన్ |
రకం | National holiday |
జరుపుకొనే రోజు | 14 August |
ఉత్సవాలు | Flag hoisting, parades, award ceremonies, singing patriotic songs and the national anthem, speeches by the president and prime minister, entertainment and cultural programs |