ప్రధాన మెనూను తెరువు

పానీయం అనగా కాఫీ, టీ, సారాయి వంటి ద్రవ పదార్థం. ప్రకృతిలో ఉండే కొన్ని వస్తువులతో మానవుడు ప్రత్యేకంగా తయారు చేసిన త్రాగుటకు ఉపయోగించే ద్రవాన్ని పానీయం అంటారు.

విషయ సూచిక

ఆరోగ్యానికి పానీయాలుసవరించు

నీరుసవరించు

ప్రధాన వ్యాసం: నీరు

మధ్యంసవరించు

ప్రధాన వ్యాసం: మద్యపానం కల్లు, సారాయి, బీరు వంటివి

పానకంసవరించు

ప్రధాన వ్యాసం: పానకం బెల్లపు నీరు, చెక్కెర నీరు వంటివి

పండ్ల రసంసవరించు

 
Orange juice is usually served cold.

పకృతి నుంచి లభించే పండ్లతో అప్పటికపుడే తయారుచేసే రసాన్ని పండ్లరసం అంటారు.

వేడి పానీయంసవరించు

 
A cup of coffee

కాఫీ, టీ వంటివి

ఇతర పానీయములుసవరించు

మజ్జిగ, రసం వంటివి

"https://te.wikipedia.org/w/index.php?title=పానీయం&oldid=1996478" నుండి వెలికితీశారు