డాక్టర్ వేంపల్లి గంగాధర్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత. ఈయన కడప జిల్లాకు చెందిన కథకుడు. రాష్టపతి భవన్ 'ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం' కు ఎంపికయిన మొదటి భారతీయ సాహిత్యవేత్త . రాష్ట పతి భవన్ లో 2014 సెప్టెంబరు 8 వ తేది నుంచి 26 వరకు విశిష్ట అతిధిగా వీరు విడిది చేశారు. వీరి కథా సంకలనం 'పాపాఘ్ని కథలు'. ఇందులో 30 కథలు ఉన్నాయి.అవి ;

  • ఒక మొండి కత్తి -కుంటి గుర్రం
  • రెక్కల పయనం
  • మూడు రాక్షస బల్లులు
  • భూమి కావలెను
  • ఊరి దెయ్యాలు
  • రుణ శాపం
  • రెల్వేలైన్ వస్తాంది
  • ఇనుప ఖనిజం
  • ఆయమ్మి లేదు
  • బొమ్మల సత్రం
  • కర్ణుడి చావు
  • తలకిందలు
  • ఇసుక
  • ఎర్ర కోయ్యలోల్లు
  • కాటు
  • తోడేలు కూలి
  • పందెం పుంజు చిక్కింది
  • కనుమరుగు
  • పిడుగు పడింది
  • నాగమణి మెర్సింది
  • అడవి పందులు
  • కరెంటు పులి
  • ఏనుగులు వస్తా ఉండాయి
  • చెట్టు పాలు
  • ఊర పిచ్చుకల లేహ్యం
  • ఎకరానికి నాలుగు పుట్లు
  • కొమ్ములు తిరిగిన ఎద్దులు
  • చాకి రేవు దుక్కం
  • గూడు మిద్దెలు
  • వాన రాని కాలం