పాలమూరు కవితా సుధ (పుస్తకం)
పాలమూరు కవితా సుధ అనేది నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలసందర్భంగా పాలమూరు జిల్లా స్థాయి కవి సమ్మేళనం ప్రత్యేక సంచికగా వెలువడిన ఒక పుస్తకం. ఈ పుస్తకాన్ని జిల్లా సాంస్కృతికమండలి, మహబూబ్‌నగర్ వారు ప్రచురించి ఏప్రిల్ 11,2013 ఉగాది పర్వదినం నాడు జిల్లా కలెక్టరుచే ఆవిష్కరించారు.[1] [2]ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి.కె.అరుణ, వట్టి వసంత్ కుమార్, అధికారభాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్, పాలమూరు జిల్లా కలెక్టర్ ఎం.గిరిజా శంకర్ తదితరులు ముందుమాట రాశారు.
పాలమూరు జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కవిసమ్మేళనంలో సుమారు 120 కవులు పాల్గొని తమ కవితలు వినిపించారు. ఈ కవులు వినిపించిన కవితలు,పద్యాల సంకలనమేఈ పుస్తకం.
- పుస్తకంలోని అంశాలు - రచయితలు
- తెలుగు భాష--కుంచకురి బుచ్చలింగం
- దేశాటనము-- డి.ఎస్.బాబుదేవీ దాస్ రావు
- తెలుగు-- ఆడెపు శ్రీనివాసులు
- పూర్వజన్మ ఫలము-- కట్టా గిరిజా రమణశర్మ.
- తెలుగుఖ్యాతి--రఘురాములు గౌడ్
- మూడు తరాలు-- గొట్టుముక్కల నర్సింహశర్మ.
- తెలుగు భాష ప్రాముఖ్యత-- పిల్లి కాశన్న.
- మధురమైన తెలుగుభాష--కె.రామ్మోహన్ రావు
- పాలమూరు తెలుగు-- ఎం.మీనాకుమారి.
- వెల్దండ ప్రాశస్త్యము-- కె.వెంకటేశ్వర్లు.
- మన తెలుగు భాష-- జి.కృష్ణమాచారి.
- తెలుగువెలుగు-- వేముల శేఖరయ్య
- దేశభాషలందు తెలుగులెస్స-- కర్నాటి భీమలింగంగౌడ్.
- తెలుగుభాష వైభవం-- దరెగోని శ్రీశైలం
- తెలుగు వెలుగు-- బస్వోజు సుధాకరచారి
- తెన్గు కీర్తి-- భైరోజు చంద్రశేఖర్
- తెలుగు వైభవం-- గన్నోజు శ్రీనివాసచారి
- నా తెలుగు సక్కదనం-- ఉమ్మెంతల మహేశ్వర్
- తెలుగు వైభవము-- సి.వేంకటదాసు
- మాతృభాష-- కొంకతి నరసింహులు
- తెలుగువైభవం-- కే.బాలస్వామి
- తెలుగు మనకంటి వెలుగు-- భీంపల్లి శ్రీకాంత్
- అద్భుతభాష-- #వెన్నెల సత్యం#
- తల్లి భాష-- కట్టా రత్నశ్రిత
- తెలుగు వైభవము-- గౌరోజు వెంకటేశ్వర్లు
- తెలుగు భాష తియ్యదనం-- గౌరయ్యాచార్యులు
- తెలుగుకీర్తి-- ఎ.కిష్టప్ప
- తెలుగు ధాత్రి-- భైరోజు శ్యాంసుందర్
- తెలుగు భాష ఔన్నత్యం-- గుడేలి శీనయ్య
- కవితాభిషేకం-- పూదత్తు కృష్ణమోహన్
- తెలుగు భాష గొప్పదనం-- మల్లెకేడి రామోజి
- తెలుగులమ్మకు మ్రొక్కెదన్-- రుక్మాంగద రెడ్డి
- తెలుగు భాష ప్రాముఖ్యత-- అర్రం గురునాథం
- కన్నతల్లి వంటి తెలుగు-- నారాయణ డి.వి.వి.ఎస్.
- తెలుగు-పాట-- చిన్నంపల్లి బాల్‌రెడ్డి.
- జగతిలో తెలుగు వెలిగిద్దాం-- కమలేకర్ దాగోజీరావు
- తెలుగు కాకుర్తం వచ్చేసింది-- గుముడాల చక్రవర్తిగౌడ్
- శిలువా? శిల్పమా?-- శ్యాంప్రసాద్ రావు కమలేకర్.
- పాలమూరు తెలుగు-- హరినందనరావు
- తెలుగు-వెలుగు-- రవి చంచల
- తెలుగువైభవము-- ఎం.ఏ.గఫార్
- తెలుగుదేలయన్న-- అగ్రహారం ఛందోజీరావు
- అమ్మభాష-- వై.దేవదానం
- అక్షరాన్ని సంధిస్తూ-- టి.వి.భాస్కరరావు
- తీయనైన తెలుగు భాష-- మహ్మద్ ఖాజామైనోద్దీన్
- తెలుగు భాషామతల్లి-- డి.సరస్వతి
- తెలుగు వైభవం-- ఎం.పి.రమేష్ బాబు
- ఈ అమృతకలశం మనస్వంతం-- కె.ఎ.ఎల్.సత్యవతి
- దేశభాశలందు తెలుగు లెస్స-- కమలేకర్ రామచందర్‌జీ రావు
- మాతృభాషామృతం-- కె.లక్ష్మణ్ గౌడ్
- విశ్వ సారస్వత సామ్రాజ్ఞ-- సి.సాకేత్ ప్రవీణ్.
- తెలుగు సాహితీ సౌరభం-- పులి జమున
- మంచి రోజులొచ్చాయి-- అబ్దుల్ ఖయ్యూం
- తెలుగు భాష-- శ్రీమతి శాంతారెడ్డి
- తేనెలొలుకు భాష మన తెలుగు భాష-- షేక్ అబ్దుల్లా
- తెలుగు పలుకు-- కె.అరుణ
- తెలుగు జాఇని మేల్కొలుపుదాం-- సునీత బండారు
- తెలుగు భాషాప్రశస్తి-- జకులపల్లి గోపాల్
- మాతృభాషా-- యం.బుచ్చన్న
- తెలుగే తీయనిది-- భైరంకొండ సీతారామారావు
- తెలుగు వెలుగు-- వి.ఉమారాణి
- పాలమూరు జిల్లా కవిత-- సి.చంద్రకాంతరావు
- నా తెలుగు--డి.వి.సుధాకర్ రావు
- జానపదులభాష-- ఎ.బి.జె.సత్యం సాగర్
- తెలుగు భాష కమనీయం-- ఎం.ఎన్.విజయ్ కుమార్
- తెలుగు-వెలుగు-- భైరోజు గిరిరాజయ్యాచారి
- నేను సహితం-- గాడి సురేందర్
- ఓ తెలుగు తల్లీ శక్తినివ్వు మళ్ళీ-- యం.అనిత
- నా తెలుగు భాష-- పానుగంటి నాగన్న
- అచ్చతెలుగు సూర్యుని వెలుగు-- సానగ రమేష్
- తల్లి నేర్పిన భాష-- గట్టు మనోహర్ రెడ్డి
- తెలుగు-వెలుగు-- కమలేకర్ నాగేశ్వర్ రావు
- తెలుగు తేజాత్మము-- ఎ.మల్లికార్జున
- దిగులైన తెలుగు-- దాసరి సుందర్
- తెలుగు వైభవం-- దాసరి సుందర్
- తెలుగు భాష-- బోనాసి తిరుపతయ్య
- తెలుగు భాష-- యం.వనజ
- జైజై తెలుగుతల్లి-- యస్.శ్రీనివాసరాజు
- తరతరాల మన తెలుగు-- నల్లవల్లి శేఖర్
- తెలుగు-- శ్రీలతాదేవి
- నా తల్లిభాష-- సాజిదా సికిందర్
- తెలుగు కవిత-- వి.కృష్ణశ్రీ
- మాతృభాషా మమకారం-- వి.రాధాకృష్ణ
- కాపాడుకో-- గుడిపల్లి నరసింహారెడ్డి
- తెలుగు వెలుగు-- సి.వేంకటకృష్ణయ్య