పాస్ట్యురెల్లోసిస్

పాస్ట్యురెల్లోసిస్ (Pasteurellosis) స్వచ్ఛమైన గాలిరాని, పరిశుభ్రతలేని పౌష్టికాహార లోపాలు ఈ రకమైన వ్యాధులు రావడానికి కారణం. ఈ వ్యాధి తల్లి కుందేలు నుంచి పిల్లలకు సోకుతాయి.

పాస్ట్యురెల్లోసిస్
ప్రత్యేకతInfectious diseases, veterinary medicine Edit this on Wikidata

రోగలక్షణాలు
నిరంతరం తుమ్మడం, దగ్గుట వలన కుందేళ్ళు ముందు కాళ్ళతో ముక్కును రుద్దుకుంటాయి. శ్వాస తీసుకొన్నప్పుడు గలగలమని శబ్దం వస్తుంది. అదే కాకుండా జ్వరం, అతివిరేచనములు కూడా ఉంటాయి. ఈ వ్యాధిని కలుగజేసే సూక్ష్మక్రిములు శరీరంపై పొక్కులులాగ రావడానికి కారణమయి, మెడ వంకరపోవడం కూడా జరుగుతుంది.

చికిత్స
పాస్ట్యురెల్లోసిస్ వ్యాధి చికిత్స అంత ప్రభావితం చూపదు. చికిత్స ద్వారా ఈ వ్యాధి నుంచి కోలుకున్నా ఈ వ్యాధికి గరైన కుందేళ్ళద్వారా ఆరోగ్యవంతమైన కుందేళ్ళకు ఈ వ్యాధి సోకుతుంది. ఆందువల్ల ఈవ్యాధికి గురైన కుందేళ్ళను ఫారం నుండి బయటకు వేరుచేయడమొక్కటే మార్గము.