పిట్టలవానిపాలెం మండలం

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా లోని మండలం


పిట్టలవానిపాలెం మండలం, బాపట్ల జిల్లా లోని 100% గ్రామీణ మండలాల్లో ఒకటి. పిట్టలవానిపాలెం, ఈ మండలానికి కేంద్రం. OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°58′52″N 80°38′06″E / 15.981°N 80.635°E / 15.981; 80.635
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండల కేంద్రంపిట్టలవానిపాలెం
Area
 • మొత్తం75 km2 (29 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం38,609
 • Density510/km2 (1,300/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1014

జనాభా గణాంకాలు మార్చు

2011 జనగణన ప్రకారం, మండల జనాభా 38,609. 2001 - 2011 దశాబ్దంలో మండల జనాభా తగ్గింది. జిల్లాలో జనాభా పెరుగుదల 9.47% ఉండగా, మండలంలో జనాభా తగ్గుదల 0.73% ఉంది.

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అల్లూరు
  2. కోమలి
  3. ఖాజీపాలెం
  4. చందోలు
  5. పిట్టలవానిపాలెం
  6. సంగుపాలెం కోడూరు

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015