పిరమల్ ఫౌండేషన్

పిరమల్ ఫౌండేషన్(ఆంగ్లం:Piramal Foundation) పిరమల్ కార్పోరేట్ సంస్థల దాతృత్వ విభాగం. ఈ ఫౌండేషన్ విద్య, జీవనోపాధి సృష్టి, ఆరోగ్య సంరక్షణ యువత సాధికారత అనే నాలుగు విస్తృత విషయాలకు సంబందించిన ప్రాజెక్టులను చేపడుతుంది. ఈ ప్రాజెక్టులు వివిధ సంఘాలు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్చంద సంస్థలు ఇంకా వివిధ ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో రూపొందించబడ్డాయి.[1]

Piramal Foundation
పిరమల్ ఫౌండేషన్
పరిశ్రమపరిశ్రమ
స్థాపన2006
ప్రధాన కార్యాలయంముంబై, మహారాష్ట్ర, భారత్
కీలక వ్యక్తులు
అజయ్ పిరమల్, స్వాతి పిరమల్
మాతృ సంస్థపిరమల్ గ్రూప్
వెబ్‌సైట్piramalfoundation.org Edit this on Wikidata

ప్రాజెక్టులు

మార్చు

స్వస్థ్య

మార్చు

[ఆధారం చూపాలి]పిరమల్ స్వస్థ్య పిరమల్ ఫౌండేషన్ మద్దతుతో నడిచే ఒక లాభాపేక్షలేని సంస్థ, ఇది ఇంతకు పూర్వం విద్య నిర్వహణ & పరిశోధన సంస్థగా గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్టు కింద పిరమల్ ఫౌండేషన్ కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఒప్పందం కుదుర్చుకొని ఆ రాష్ట్ర పౌరులకు బి.ఎస్.ఎన్.ఎల్ 104 నెంబర్ సహాయంతో వైద్య హెల్ప్లైన్ ని నిర్వహిస్తుంది. ఈ సేవలను ఆరోగ్య వాణి గా పిలుస్తారు.

సర్వజల్

మార్చు

ఉద్గమ్

మార్చు

ఆకాంక్ష జిల్లాల సమన్వయం

మార్చు

నాయకత్వ పాఠశాల

మార్చు

మూలాలు

మార్చు
  1. "Piramal School of Leadership is now in Rajasthan". One India, Education. 6 December 2013. Archived from the original on 3 మార్చి 2014. Retrieved 11 సెప్టెంబరు 2021.