పి.జె.అమృతకుమారి

పి.జె.అమృతకుమారి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె పాలకొండ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది.[1]

తలే భద్రయ్య

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1989 - 1994
ముందు తలే భద్రయ్య
తరువాత తలే భద్రయ్య
నియోజకవర్గం పాలకొండ నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1999 - 2004
ముందు తలే భద్రయ్య
తరువాత కంబాల జోగులు
నియోజకవర్గం పాలకొండ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1955
శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ర్ పార్టీ

రాజకీయ జీవితం మార్చు

పి.జె. అమృతకుమారి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి 22,904 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆమె1989లో తిరిగి పోటీ చేసి 1,175 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైయింది. అమృతకుమారి 1994లో ఎన్నికల్లో పోటీ చేసి 20,974 ఓట్ల తేడాతో ఓడిపోయి తిరిగి 1999లో ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి1,196 ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైయింది.[2][3]

మూలాలు మార్చు

  1. Sakshi (28 March 2019). "పాలకొండ రూటు..విశ్వసనీయతకే ఓటు." Archived from the original on 20 December 2021. Retrieved 20 December 2021.
  2. Sakshi (2019). "ఆంధ్రప్రదేశ్ » శ్రీకాకుళం » పాలకొండ(ఎస్టీ)". Archived from the original on 20 December 2021. Retrieved 20 December 2021.
  3. Andhrajyothy (24 May 2019). "పాలకొండ నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక, రికార్డు సృష్టించిన కళావతి". Archived from the original on 8 జనవరి 2022. Retrieved 8 January 2022.