పి.వి.ఎస్.శేషయ్యశాస్త్రి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పి.వి.ఎస్.శేషయ్యశాస్త్రి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు.
జీవిత విశేషాలు
మార్చుఆయన హైదరాబాదులోని శ్రీ త్యాగరాయ సంగీత నృత్య కళాశాలలో ప్రధానాచార్యులుగా చేరి పదవీవిరమణ చేసారు.[1]
రచనలు
మార్చు- సంగీతమంజరి - కర్ణాటక సంగీత లక్ష్య గ్రంథము[2]
ప్రముఖ శిష్యులు
మార్చుపురస్కారాలు
మార్చు- 2015 మన్మధ నామ సంవత్సర కళారత్న ఉగాది పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది[4]
మూలాలు
మార్చు- ↑ "Carnatic Vocal By PVS Seshaiah Sastry". Archived from the original on 2016-05-16. Retrieved 2016-01-10.
- ↑ Seshaiah Sastry P.V.S.- book review
- ↑ Heights of perfection
- ↑ "[[ఉగాది]] పురస్కార విజేతలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - Published On:20-03-2015". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-10.