పీలే
పీలే (1940 అక్టోబరు 23 - 2022 డిసెంబరు 29) బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు. ఆయన పూర్తి పేరు ఎడ్సన్ అరంటెస్ డొ నాసిమియాంటో. నాలుగు ప్రపంచకప్‌లలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన 1958, 1962, 1970లలో ప్రపంచకప్‌లు అందుకున్నాడు. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.[1]
పీలే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జననం | ఎడ్సన్ అరంటెస్ డొ నాసిమియాంటో 1940 అక్టోబరు 23 మినాస్ గెరైస్, బ్రెజిల్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మరణం | 2022 డిసెంబరు 29 మొరంబి, సావో పాలో, బ్రెజిల్ | (వయసు 82)||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మరణ కారణం | పెద్దప్రేగు క్యాన్సర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వృత్తి |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.73 మీ. (5 అ. 8 అం.) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జీవిత భాగస్వామి | రోజ్మెరీ డోస్ రీస్ చోల్బి
(m. 1966; div. 1982)అస్సిరియా లెమోస్ సీక్సాస్
(m. 1994; div. 2008)మార్సియా అయోకి (m. 2016) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పిల్లలు | 7, కెలీ, ఎడ్సన్, జెన్నిఫర్, సాండ్రా (చనిపోయారు), ఫ్లావియా, జోషువా, సెలెస్టె | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తల్లిదండ్రులు | సెలెస్టె అరాంట్స్, జోవో రామోస్ నాసిమియాంటో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Minister of Sports | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
In office 1 January 1995 – 30 April 1998 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అధ్యక్షుడు | Fernando Henrique Cardoso | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతకు ముందు వారు | Office established | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తరువాత వారు | Rafael Greca (1999) |
బాల్యం
మార్చు1940 అక్టోబర్ 24న పీలే ట్రెస్ కొరాకోస్, బ్రెజిల్ లో జన్మించాడు. అతడి అసలు పేరు ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో.
కెరీర్
మార్చుపీలే 16 ఏళ్ల ప్రాయంలోనే బ్రెజిల్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 1958, 1962, 1970 ప్రపంచకప్‌లలో బ్రెజిల్ విజయం సాధించడంలో పీలే కీలక పాత్ర పోషించాడు. ఇలా సాకర్ చరిత్రలో మూడు ప్రపంచకప్‌లు అందుకున్న ఏకైక వ్యక్తిగా ఆయన నిలిచాడు. అంతేకాకుండా అత్యుత్తమ ఫుట్‌బాల్ ఫార్వర్డ్ క్రీడాకారుడిగా గుర్తింపుతెచ్చుకున్నాడు.
92 మ్యాచ్‌ల్లో 77 గోల్స్ చేసి జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన వ్యక్తిగా నిలిచాడు. 1956 నుంచి 1974 వరకు బ్రెజిలియన్ క్లబ్ శాంటోస్ తరఫున బరిలోకి దిగిన పీలే 659 మ్యాచ్‌ల్లో 643 గోల్స్ చేశాడు. 1961, 1962, 1963, 1964, 1965, 1968లో ఆరుసార్లు తన క్లబ్‌కు బ్రెజిల్ లీగ్ టైటిల్‌ను అందించాడు. అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనాతో కలిపి ‘ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ’ అవార్డును పీలే అందుకున్నాడు. ఫీఫా వరల్డ్ కప్ 1958వ సంవత్సరంలో బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. 1969లో 1,000వ పీలే గోల్ జ్ఞాపకార్థం బ్రెజిల్ పోస్టల్ స్టాంప్ విడుదలచేసింది.
మరణం
మార్చుకొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న82 ఏళ్ల పీలే సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2022 డిసెంబరు 29న తుదిశ్వాస విడిచాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "Pele: ఫుట్‌బాల్ అత్యుత్తుమ ఆటగాడు.. సాకర్ దిగ్గజం పీలే కన్నుమూత". web.archive.org. 2022-12-30. Archived from the original on 2022-12-30. Retrieved 2022-12-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Pele: సాకర్ దిగ్గజం పీలే కన్నుమూత". web.archive.org. 2022-12-30. Archived from the original on 2022-12-30. Retrieved 2022-12-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)