పుష్యమిత్ర శుంగుడు

పుష్యమిత్ర శుంగుడు శుంగ వంశ స్థాపకుడు. ఈ వంశం మౌర్యవంశానికి ఎదురుతిరిగి ఏర్పాటు చేసినది. ఈయన తన రాజ్యాన్ని విస్తరించేందుకు, సుస్థిర పరిచేందుకు అనేక అశ్వమేథ యాగాలు నిర్వహించాడు. శుంగవంశపు శాసనాలు కొన్ని అయోధ్య సమీపంలో కనుగొన్నారు. ఈయన అనేక మంది బౌద్ధులను హింసించాడని బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. కానీ ఈ విషయాలను పండితులు మాత్రం ఖచ్చితంగా నిర్ధారించలేదు. దివ్యవదనుడు అనే రచయిత ఈ సామ్రాజ్యం ప్రస్తుతం పంజాబ్ దాకా విస్తరించిందని రాశాడు.[1]

పుష్యమిత్ర శుంగుడు
శుంగ సామ్రాజ్యం
పరిపాలనసుమారు 185 –  149 BCE
పూర్వాధికారిBrihadratha Maurya (as Mauryan Empror)
ఉత్తరాధికారిఅగ్నిమిత్రుడు
వంశముఅగ్నిమిత్రుడు
రాజవంశంశుంగ సామ్రాజ్యం
మతంHinduism

మూలాలు

మార్చు
  1. Mishra, Ram Kumar (2012). "PUSHYAMITRA SUNGA AND THE BUDDHISTS". Proceedings of the Indian History Congress. 73: 50–57. ISSN 2249-1937.