పూజా శర్మ భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి, వాయిస్ ఆర్టిస్ట్. ఆమె 2012లో తేరి మేరీ లవ్ స్టోరీస్‌లో ఎపిసోడిక్ పాత్రతో నటనా రంగంలోకి అడుగుపెట్టి మహాభారతంలో ద్రౌపది, మహాకాళిలో మహాకాళి / పార్వతి పాత్ర పోషించినందుకు ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.[1]

పూజా శర్మ
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2012-ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మహాభారత్
మహాకాళి — అంత్ హీ ఆరంభ్ హై

నటిగా

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2012 తేరి మేరీ లవ్ స్టోరీస్ సియా బెహ్ల్
2013–2014 మహాభారతం ద్రౌపది
2014 అజబ్ గజబ్ ఘర్ జమై లక్ష్మి అతిధి పాత్ర
2015 దోస్తీ. . . యారియాన్. . . మన్మర్జియన్ పూజా శర్మ అతిధి పాత్ర [2]
2017–2018 మహాకాళి — అంత్ హీ ఆరంభ్ హై మహాకాళి / పార్వతి
2018 కర్మఫల దాత శని మహాకాళి అతిధి పాత్ర
2019 టీవీ కా దమ్ - ఇండియా టీవీ యొక్క మెగా కాన్క్లేవ్ ప్యానెలిస్ట్ [3]
2020 బారిస్టర్ బాబు దీపా రాయ్ చౌదరి

వాయిస్ ఆర్టిస్ట్‌గా

మార్చు
సంవత్సరం షో పాత్ర గమనికలు మూలాలు
2017–2018 పోరస్ జీలం నది వ్యాఖ్యాత
2018 చంద్రగుప్త మౌర్య
రాధాకృష్ణ యోగమాయ వాయిస్ ఓవర్
2019–2020 రామ్ సియా కే లవ్ కుష్ సరయు నది వ్యాఖ్యాత

అవార్డులు & నామినేషన్లు

మార్చు
సంవత్సరం అవార్డు వర్గం షో ఫలితం మూలాలు
2014 ఇండియన్ టెలీ అవార్డు తాజా కొత్త ముఖం (ఆడ) మహాభారతం
ప్రధాన పాత్రలో ఉత్తమ నటి
2017 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఉత్తమ నటి (మహిళ) పాపులర్ మహాకాళి

మూలాలు

మార్చు
  1. Sana Farzeen (23 July 2017). "Playing Mahakali is challenging but also a lifetime experience: Pooja Sharma". Indian Express. Retrieved 29 July 2020.
  2. "Pooja Sharma to do cameo in 'Manmarziyan'". The Indian Express. 6 March 2015. Archived from the original on 6 March 2015.
  3. "TV Ka Dum: Siddharth Kumar Tewary, Mukesh Khanna, Debina Bonnerjee and others talk about impact of mythological shows". India TV news. 15 February 2019. Retrieved 1 August 2020.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పూజా_శర్మ&oldid=3617484" నుండి వెలికితీశారు