పూజ గుప్తా
పూజ గుప్తా (జననం 30 జనవరి 1987) భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2007లో మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ గెలుచుకుంది.[3][4]
అందాల పోటీల విజేత | |
జననము | న్యూఢిల్లీ, భారతదేశం | 1987 జనవరి 30
---|---|
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2007–ప్రస్తుతం |
బిరుదు (లు) | ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 2007[1] |
ప్రధానమైన పోటీ (లు) | ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 2007 (విజేత) మిస్ యూనివర్స్ 2007 (టాప్ 10) |
భర్త | వరుణ్ తాలూక్దార్ (m. 2019) |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2011 | ఫాల్తు | పూజ | తొలిచిత్రం |
2013 | గో గోవా గాన్[5] | లూనా | జోంబీ చిత్రం |
2013 | షార్ట్‌కట్ రోమియో | షెర్రీ / రాతిఖా | [6] |
2015 | హేట్ స్టోరీ 3 | "నీందేన్ ఖుల్ జాతీ హై" [7] [8] సినిమా పాటలో అతిధి పాత్ర | |
2020 | డేంజరస్ | వెబ్ సిరీస్ | |
2023 | గో గోవా గాన్ 2 |
మూలాలు
మార్చు- ↑ Woman's era (1 April 2021). "In An Conversation With Former Miss India Universe Puja Gupta". Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
- ↑ "SEE PICS: Has Go Goa Gone actor Puja Gupta found love in Varun Talukdar?".
- ↑ Sharma, Purnima (31 May 2007). "I feel like a winner: Puja Gupta". The Times of India. Retrieved 27 March 2011.
- ↑ "You have to be diplomatic to survive in Bollywood: Puja Gupta". The Times of India. 15 June 2013. Retrieved 19 February 2014.
- ↑ News18 (7 January 2012). "Puja Gupta to act with Saif Ali in 'Go Goa Gone'" (in ఇంగ్లీష్). Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Puja Gupta: Have no limitations as an actor". 19 May 2013. Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
- ↑ Karan Singh Grover, Puja Gupta on sets of 'Hate Story 3' – Entertainment. Mid-day.com. Retrieved 1 October 2016.
- ↑ 'Hate Story 3' wrapped up with a racy number – Times of India. The Times of India. (14 October 2015). Retrieved 1 October 2016.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పూజ గుప్తా పేజీ