పెద్ద మర్రిచెట్టు, కోల్‌కత

కోల్‌కతకు సమీపంలోని హౌరాలో ఆచార్య జగదీష్ చంద్ర బోస్ భారత బోటానిక్ గార్డెన్ లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. ఈ చెట్టు యొక్క వయసు 200 నుంచి 250 సంవత్సరముల వయసు ఉంటుందని అంచనా. 1925లో మెరుపు దాటికి చెట్టు కొంత భాగం దెబ్బతినటంతో ఈ చెట్టుకు రక్షణ కల్పించేందుకు కొన్ని చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఈ చెట్టు కింద నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి ఈ చెట్టు చుట్టూ 330 మీటర్ల పొడవున్న రహదారి నిర్మించారు. అయితే ఈ చెట్టు ఈ దారిని దాటి వ్యాప్తి చెందుతుంది.

The branches of the Banyan tree.
The Great Banyan tree as a whole.

వృక్షశాస్త్ర వర్గీకరణసవరించు

ఇది మోరేసి కుటుంబానికి చెందిన మర్రిచెట్టు (Ficus benghalensis). దీని మూలాలు భారతదేశానికి సంబంధించినవి. చిన్న అత్తి కాయలుగా మాదిరి ఈ చెట్టుకాయలు ఉంటాయి. ఈ కాయలు తినరు (రుచిగా ఉండవు) ఈ కాయలు పక్వానికి వచ్చినపుడు ఎరుపు రంగులో ఉంటాయి.

చరిత్రసవరించు

గ్యాలరీసవరించు

ఇవి కూడా చూడండిసవరించు