పెర్ల్ (కంప్యూటర్ భాష)

పెర్ల్ అనేది లారీ వాల్ అనే కంప్యూటర్ శాస్త్రవేత్తచే 1987 లో రూపొందించబడిన ఒక డైనమిక్ ప్రోగ్రామింగ్ భాష. ఇది సీ, షెల్, AWK, sed మొదలైన ఇతర భాషల నుంచి ఫీచర్లను దిగుమతి చేసుకున్న భాష. text ను ప్రాసెసింగ్ చెయ్యడంలో దీనికున్న శక్తి వలన దానికి సంబంధించిన అప్లికేషన్లలో విరివిగా వాడుతుంటారు.


బయటి లింకులుసవరించు