ప్రధాన మెనూను తెరువు

పెల్లాగ్రా (Pellagra) విటమిన్ బి వర్గానికి చెందిన నికోటినిక్ ఆమ్లం లేదా నియాసిన్ లోపం వల్ల సంభవించే వ్యాధి. డెర్మటైటిస్, డయారియా, డిమెంషియా లక్షణాలు మూలంగా ఉండటం వలన 3-డి వ్యాధి అని కూడా అంటారు.

మూలాలుసవరించు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమీ, హైదరాబాదు.