పెళ్లకూరు మండలం

ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా లోని మండలం


పెళ్ళకూరు మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°50′N 79°49′E / 13.83°N 79.81°E / 13.83; 79.81
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి జిల్లా
మండల కేంద్రంపెళ్లకూరు
Area
 • మొత్తం184 km2 (71 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం34,455
 • Density190/km2 (480/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1003

మండల జనాభా మార్చు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలంలోని జనాభా మొత్తం 33,746 -అందులో పురుషులు 16,993 మందికాగా, - స్త్రీలు 16,753 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు - మొత్తం 67.10% - పురుషులు అక్షరాస్యత రేటు 74.79% - స్త్రీలు అక్షరాస్యత రేటు 59.37%

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అనకవోలు
  2. అర్ధమల
  3. అర్లపాడు
  4. బంగారమ్మపేట
  5. చావలి
  6. చెంబేడు
  7. చెన్నప్పనాయుడుపేట
  8. చిల్లకూరు
  9. చింతపూడి
  10. జీలపటూరు
  11. కలవకూరు
  12. కానూరు
  13. కొత్తూరు
  14. మోదుగులపాలెం
  15. నందిమల
  16. నేలుబల్లి
  17. పీ.సీ.టీ.ఖండ్రిగ
  18. పలచూరు
  19. పెళ్లకూరు
  20. పెన్నేపల్లె
  21. పుల్లూరు
  22. పనబాక
  23. రోశనూరు
  24. సెట్టిగుంట
  25. శిరసనంబేడు
  26. తలవాయిపాడు
  27. ఉడిపూడి
  28. ఎర్రగుంట

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Sri Potti Sriramulu Nellore District - 2020" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు మార్చు