పెళ్ళికాని ఇల్లాలు

పెళ్ళి కాని ఇల్లాలు 1987 లో విడుదలైన తెలుగు సినిమా. హనుమాన్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ కింద ముంగర నరసమ్మ నిర్మించిన ఈ సినిమాకు కేదరి సూరిబాబు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]

పెళ్ళికాని ఇల్లాలు
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.సూరిబాబు
నిర్మాణ సంస్థ హనుమాన్ పిక్చర్స్
భాష తెలుగు
పెళ్ళికాని ఇల్లాలు సినిమా లో బొమ్మ

తారాగణం మార్చు

  • విజయకృష్ణ
  • వరలక్ష్మి
  • పి.ఆర్.వరలక్ష్మి
  • కె.విక్.లక్ష్మి
  • జయవిజయ
  • శైలజ
  • శ్రీలక్ష్మి
  • నర్రా
  • మాడా
  • నళీనీకాంత్
  • సె.హెచ్.వెంకటరావు
  • రాళ్ళపల్లి

సాంకేతిక వర్గం మార్చు

  • సమర్పణ: కేశిరెడ్డి మహేశ్వరరావు
  • దుస్తులు: పెద్దిరాజు
  • మేకప్ :బి.కృష్ణ
  • స్టిల్స్ : కాశీ
  • నిర్మాణత: గున్నం మంగయ్య నాయుడు (బాబూరావు), కె.కేశవరావు
  • ప్రొడక్షన్ కంట్రోలర్: పి.వి.మోహన్ రావు
  • పాటలు: సి.నారాయణరెడ్డి
  • నేపథ్యగానం: పి.సుశీల, మాధవపెద్ది రమేష్, రమణ
  • నృత్యం: రవి
  • ఫైట్స్: బాబూ రమేష్
  • నిర్మాత: ముంగర లక్ష్మీనరసమ్మ
  • దర్శకత్వం: కేదరి సూరిబాబు
  • నిర్వహణ: గోపీనాథ్ ఆచంట
  • ఎడిటర్: వి.అంకిరెడ్డి
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పి.లక్ష్మణ్
  • సంగీతం: రాజ్ కోటి

మూలాలు మార్చు

  1. "Pelli Kaani Illalu (1993)". Indiancine.ma. Retrieved 2020-10-14.

బాహ్య లంకెలు మార్చు