హిందూ వివాహాల్లో పెళ్ళి చూపులు ఒక ప్రధానమైన ఘట్టం. కాబోయే వధువు వరుడు ఒకరినొకరు చూసుకునే తొలిఘట్టం. ఇరువైపు బంధువులు కలుసుకొని, ఒకరి గురించి ఒకరు తెలుసుకునే సందర్భం ఇది.

ఈ జపనీస్ వివాహ వేడేకలో వధూవరులకు ఇరువైపులా కూర్చున్న పెళ్ళిపెద్దలు

హిందు మత సాంప్రదాయం

మార్చు

ఈ పెళ్ళి చూపులు హిందు మత సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అయ్యొంతవరకు అమ్మాయి తన మెట్టినిల్లు చూదకూడదని హిందువులు గాఢంగ నమ్ముతారు, కనుక పెళ్ళి చూపులు అమ్మాయి వాళ్ళ ఇంటి వర్ద జరుగును. పెళ్ళి కొడుకు తరుపువారు 3 లెదా 5 మందితొ అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారు. అమ్మాయిని తయారు చెసి అబ్బాయికి చూపిస్తారు. తరువాత ఇద్దరికి అమ్మాయికి అబ్బాయికి నచ్చితే పెద్దవారు కట్న, కానుకలు మాట్లాడతారు. ఈ కట్నాలు కూడా కుదిరిన పిదప తరువాత అడుగు పడుతుంది.ఇక ఇక్కడి నుండి వారిరువును పెళ్ళి కొడుకు పెళ్ళి కూతూరుగా పరిగణిస్తారు. ఈ పెళ్ళిచూపుల కార్యక్రమంలో అమ్మాయిల ఇష్టాలను పెద్దగా పట్టిచ్చుకోరు అని అంటారు కాని కాలం మారింది, అమ్మాయిలకు అబ్బాయిలు నచ్చితేనె తరువాత అడుగు పడేది.

క్రిస్టియన్ మత సాంప్రదాయం

మార్చు

ఇస్లామ్ మత సాంప్రదాయం

మార్చు