పైనాపిల్ కాలనీ
విశాఖపట్నం నగరానికి పశ్చిమ భాగంలో ఉన్న ఒక శివారు ప్రాంతం
పైనాపిల్ కాలనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరానికి పశ్చిమ భాగంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉన్న ఈ ప్రాంతం, సింహాచలం కొండలను కలిగి ఉంది.[2] 1970లో పైనాపిల్ రైతులకు కేటాయించిన భూములలో ఈ కాలనీ ఏర్పాటయింది.[3]
పైనాపిల్ కాలనీ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°46′48″N 83°16′17″E / 17.780100°N 83.271356°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530040 |
Vehicle registration | ఏపి-31 |
భౌగోళికం
మార్చుఇది 17°46′48″N 83°16′17″E / 17.780100°N 83.271356°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి సమీపంలో సింహాచలం, మాధవధార, వరాహగిరి కాలనీ, గణేష్ సేవా సంఘం కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
రవాణా
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో పైనాపిల్ కాలనీ మీదుగా అరిలోవ, ఓహ్పో, సింహాచలం హిల్స్, మాధవధార, ఎంఎన్ క్లబ్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో మర్రిపాలెం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]
ప్రార్థనా మందిరాలు
మార్చు- కోదండరామయ్య స్వామి దేవాలయం
- శ్రీకృష్ణపురం దేవాలయం
- శ్రీ సీతారాం మందిరం
- మసీదు-ఎ-నబ్వి
- మసీదు - ఇ - ఘరీబ్ నవాజ్
మూలాలు
మార్చు- ↑ "Pineapple Colony Locality". www.onefivenine.com. Retrieved 10 May 2021.
- ↑ "location". Get Pincode. 11 September 2015. Archived from the original on 12 మే 2021. Retrieved 10 May 2021.
- ↑ "about". The Hindu. 12 August 2016. Retrieved 10 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 10 May 2021.