పైన్

(పైన్ చెట్టు నుండి దారిమార్పు చెందింది)

పైన్ చెట్లు
Maritime Pine (Pinus pinaster)
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
పైనస్

Subgenera
పొడవైన పైన్ వృక్షాలు

పైన్ (ఆంగ్లం Pine) ఒక పెద్ద కలప వృక్షం

మార్చు

పైనేసి కుటుంబానికి చెందిన ప్రజాతులలొ  పైనస్ అతిముఖ్యమైన ప్రజాతి. వాణిజ్యపరంగా విలువైనది.పైనస్ జాతులనుండి రెసిన్లు,విలువైన కలప లభిస్తాయి.

  పైనస్ ప్రజాతిలో 90-100 జాతులు ఉన్నాయి. పైనస్ ప్రజాతులు ఉత్తర శీతల మండలాల్లొ  విస్త్రుతంగ  వ్యాపించి దట్టమైన సతత హరిత అరణ్యాలు ఏర్పరిచాయి., సబ్ ఆర్కిటిక్ ప్రాంతాలు,ఉష్ణమండల పర్వత ప్రాంతాల వరకు విస్తరించి ఉన్నాయి.

మనదేశంలో పెరిగే పెరిగీ ప్రధానమైన  ాలుగు ::జాతులు  పై.రాక్స్బర్ఘి, పై.వల్లిచియాన, పై.గెరార్డియాన, పై.ఇన్సులారిస్.

"https://te.wikipedia.org/w/index.php?title=పైన్&oldid=4299435" నుండి వెలికితీశారు