పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ అనేది వాల్ట్ డిస్నీ స్టూడి♥యోస్ ద్వారా వినొద రంగంలో చిత్రాలుగాను, విడియోగేములు గాను డిస్నీ పార్కులలో థీం రైడింగ్ పార్కులుగాను ప్రసిద్ధి చెందినవి. వీటన్నిటిని డిస్నీ సంస్థ పర్యవేక్షిస్తుంది. పురాణంలోని జానపథ కథల ఆధారంగా డిస్నీ సంస్థల అదినేత వాల్ట్ డిస్నీ వీటిని రూపొందిచారు. హాలివుడ్ లో ఇప్పటి వరకు 4 చిత్రాలు రూపొందించారు. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ "ద కర్స్ ఆఫ్ ది బ్లాక్ పెర్ల్" "ది డెడ్ మెన్ స్ చెస్ట్" "ఎట్ వరల్స్ ఎండ్" "ఆన్ స్ట్రేంజర్స్ టైడ్స్" చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా $3.7 బిలియన్ డాలర్లు ఆర్జించాయి.
2003లో పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్: ద కోర్స్ ఆఫ్ ద బ్లాక్ పెరల్ విడుదల ద్వారా మీడియా ఫ్రాంచైజీగా మారింది. 2016 నాటికి, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఐదు డిస్నీ పార్కులు, ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ చిత్రాలు మార్చి 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.5 బిలియన్లకు పైగా వసూలు చేశాయి, ఫిల్మ్ ఫ్రాంచైజీని ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన ఫ్రాంచైజీలు, ఫిల్మ్ సిరీస్‌ల జాబితాలో 14 వ స్థానంలో నిలిచింది.
బయటి లంకెలు
మార్చు- Pirates of the Caribbean Wiki – Pirates.wikia.com
- Pirates of the Caribbean Online wiki – PotC-Wiki.com
- Official Disney website for Pirates of the Caribbean