పొన్నాంబళం భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన తమిళం, హిందీ , మలయాళం, కన్నడ, తెలుగు భాషా సినిమాల్లో నటించాడు.

పొన్నాంబళం
జననం (1963-11-11) 11 November 1963 (age 59)[1]
వృత్తిసినీ నటుడు, స్టంట్స్ మాన్ ,సినీ దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1987– ప్రస్తుతం

తెలుగులో నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం చలన చిత్రం పాత్ర గమనికలు
1992 ఘరానా మొగుడు వీరయ్య
1993 అల్లరి ప్రియుడు
1993 మెకానిక్ అల్లుడు
1994 ముగ్గురు మొనగాళ్లు
1997 హిట్లర్ రుద్రరాజు తమ్ముడు
1998 పవిత్ర ప్రేమ ఎమ్మెల్యే రాయుడు
2000 నువ్వు వస్తావని
2000 చూసొద్దాం రండి టైగర్ ధర్మ
2001 ఎదురులేని మనిషి
2002 చెన్నకేశవ రెడ్డి
2003 పల్నాటి బ్రహ్మనాయుడు
2004 పెద్దబాబు
2004 గుడుంబా శంకర్
2004 కొడుకు
2004 సూర్యం
2005 అన్నవరం
2006 వీరభద్ర
2007 అందాల అమితాబ్ బచ్చన్
2008 బుజ్జిగాడు
2005 అన్నవరం

ఆరోగ్యం పరిస్థితిసవరించు

పొన్నాంబళం కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో మార్చి 2020లో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. తన ఆరోగ్య పరిస్థిలో గురించి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో చూసిన వెంటనే కమల్ హాసన్ అయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడమే కాకుండా ఆయనకు ఆర్థిక సాయం, అతడి పిల్లల చదువు బాధ్యత కూడా తీసుకుంటానని హామీ ఇచ్చాడు. తెలుగు సినీ నటుడు చిరంజీవి రెండు లక్షల రూపాయలు సహాయం చేశాడు. ఆయనకు రజనీకాంత్, రాధిక శ‌ర‌త్ కుమార్, ధనుష్, కె ఎస్‌ రవికుమార్, రాఘవ లారెన్స్‌, ఐసరి గణేష్‌ తదితరులు ఆర్ధిక చేయం చేశారు.[2][3]

మూలాలుసవరించు

  1. "Tamil Movie Actor Ponnambalam - Nettv4u". Retrieved 1 October 2016.
  2. News18 Telugu (13 March 2021). "Ponnambalam: ఆందోళనకరంగా నటుడు పొన్నాంబళం ఆరోగ్యం.. సాయం కోసం అర్థింపు." News18 Telugu. Archived from the original on 23 May 2021. Retrieved 23 May 2021.
  3. TV9 Telugu, TV9 (21 May 2021). "Ponnambalam: 'చిరంజీవి అన్నయ్యా మీ సాయం మరువలేనిది'.. ఎమోషనల్ అయిన నటుడు.. - actor ponnambalam thanks to megastar chiranjeevi". Archived from the original on 23 మే 2021. Retrieved 23 May 2021.