పోలాకి మండలం
ఆంధ్ర ప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా లోని మండలము
పోలాకి మండలం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.[3] ఇది సమీప పట్టణమైన శ్రీకాకుళం నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°22′01″N 84°06′00″E / 18.367°N 84.1°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
మండల కేంద్రం | పోలాకి |
విస్తీర్ణం | |
• మొత్తం | 142 కి.మీ2 (55 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 65,622 |
• జనసాంద్రత | 460/కి.మీ2 (1,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 996 |
మండలం కోడ్: 4800.ఈ మండలంలో 42 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]నిర్జన గ్రామాలు లేవు.
మండల గణాంకాలు
మార్చు2011భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 65,622 - పురుషులు 32,880 - స్త్రీలు 32,742
మండలంలోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- జిల్లేడువలస
- జాదూరు
- పీరువాడ
- రాళ్ళగోదయ్యవలస
- గటలవలస
- రామయ్యవలస
- ప్రియాగ్రహారం
- బెలమరపోలవలస
- బొద్దం
- రహిమానుపురం
- వనవిష్ణుపురం
- కోడూరు
- రాజపురం
- దండులక్ష్మీపురం
- సుసరాం
- అంబీరుపేట
- కొండకొత్తపేట
- యేట్లబసివలస
- చల్లయ్యవలస
- వోధిపాడు
- మకివలస
- చీడివలస
- కుసుంపోలవలస
- ఈదులవలస
- రాళ్ళపాడు
- దీర్ఘసి
- కొల్లివలస
- మబగాం
- వనితమండలం
- జొన్నం
- గజపతినగరం
- తలసముద్రం
- డోల
- గొల్లలవలస
- సంతలక్ష్మీపురం
- తోటాడ
- కొండలక్కివలస
- గంగివలస
- ఉర్జం
- పోలాకి
- నందిగం
- అంపలం
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Srikakulam District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-20.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-20.