ప్రణయ గీతం

సుజాత జయకర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈసినిమాకు రాజన్ నాగేంద్ర సంగీతాన్నందించాడు

ప్రణయ గీతం 1981 మే 14న విడుదలైన తెలుగు సినిమా. డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ బ్యానర్ కింద డి.వి.ఎస్. రాజు నిర్మించిన ఈ సినిమాకు పర్వతనేని సాంబశివరావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, సుజాత జయకర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈసినిమాకు రాజన్ నాగేంద్ర సంగీతాన్నందించాడు.[1]

ప్రణయ గీతం సినిమా పోస్టర్

తారాగణం మార్చు

  • చంద్రమోహన్ (తెలుగు నటుడు),
  • సుజాత జయకర్,
  • గుమ్మడి వెంకటేశ్వరరావు,
  • నూతన్‌ప్రసాద్,
  • చిట్టిబాబు (హాస్యనటుడు),
  • థమ్,
  • భీమరాజు,
  • సత్యకళ,
  • జయ వాణి,
  • బేబీ కాంచన

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: పార్వతనేని సాంబశివరావు
  • స్టూడియో: డి.వి.ఎస్. ప్రొడక్షన్స్
  • నిర్మాత: డి.వి.ఎస్. రాజు;
  • ఛాయాగ్రాహకుడు: ఎన్.ఏ.తారా (కెమెరా);
  • ఎడిటర్: కె. బాబురావ్
  • ; స్వరకర్త: రాజన్-నాగేంద్ర;
  • గేయ రచయిత: సి.నారాయణ రెడ్డి, దాసం గోపాలకృష్ణ
  • విడుదల తేదీ: మే 14, 1981
  • సహ నిర్మాత: డి.బి.వి. రాజు;
  • కథ: కె. భాగ్యరాజ్;
  • సంభాషణ: దాసం గోపాలకృష్ణ
  • గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
  • ఆర్ట్ డైరెక్టర్: సూరపనేని కళాధర్

మూలాలు మార్చు

  1. "Pranaya Geetham (1981)". Indiancine.ma. Retrieved 2021-01-30.