ప్రణయ గోదారి
ప్రణయ గోదారి 2024లో విడుదలైన సినిమా. పిఎల్‌వి క్రియేషన్స్ బ్యానర్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించిన ఈ సినిమాకు పి.ఎల్. విఘ్నేష్ దర్శకత్వం వహించాడు. సదన్, ప్రియాంక ప్రసాద్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 17న, ట్రైలర్‌ను డిసెంబర్ 10న విడుదల చేసి సినిమాను డిసెంబర్ 13న విడుదలైంది.[1]
ప్రణయ గోదారి | |
---|---|
దర్శకత్వం | పి.ఎల్. విఘ్నేష్ |
స్క్రీన్ ప్లే | పి.ఎల్. విఘ్నేష్ |
కథ | పి.ఎల్. విఘ్నేష్ |
నిర్మాత | పారమళ్ళ లింగయ్య |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఈదర ప్రసాద్ |
కూర్పు | కొడగంటి వీక్షిత వేణు |
సంగీతం | మార్కండేయ పరమాల |
నిర్మాణ సంస్థ | పిఎల్‌వి క్రియేషన్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సదన్[2][3]
- ప్రియాంక ప్రసాద్
- సాయి కుమార్
- పృద్వి
- జబర్దస్త్ రాజమౌళి
- సునీల్ రావినూతల
- ప్రభావతి
- మిర్చి మాధవి
- రజిత
- ఉషశ్రీ
సాంకేతిక నిపుణులు
మార్చు- చీఫ్ కో డైరెక్టర్: జగదీశ్ పిల్లి
- డిజైనర్: టి.ఎస్.ఎస్. కుమార్
- అసిస్టెంట్ డైరెక్టర్: గంట శ్రీనివాస్
- కొరియోగ్రఫర్స్: కళాధర్ , మోహనకృష్ణ , రజిని
- ఆర్ట్ డైరెక్టర్: విజయకృష్ణ
పాటలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Nava Telangana (29 November 2024). "గ్రామీణ నేపథ్యంలో ప్రణయ గోదారి -". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
- ↑ News18 (13 June 2024). "Telugu Actor Ali's Nephew To Debut With Pranaya Godari. Title And First Look Poster Out" (in ఇంగ్లీష్). Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (30 November 2024). "ప్రణయ గోదారి రాక". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
- ↑ Chitrajyothy (31 August 2024). "'గు గు గ్గు..' మాస్ బీట్ సాంగ్ వదిలిన గణేష్ మాస్టర్." Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
- ↑ Chitrajyothy (23 September 2024). "చూడకయ్యో.. నెమలికళ్ళ పాటను విడుదల చేసిన చంద్రబోస్". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
- ↑ Chitrajyothy (21 October 2024). "శేఖర్ మాస్టర్ వదిలిన 'తెల్లారు పొద్దుల్లో' పాట". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.