ప్రతిమ (1945 సినిమా)

ప్రతిమ 1945, డిసెంబరు 14న విడుదలైన హిందీ చలనచిత్రం. బాంబే టాకీస్ పతాకంపై నటుడు పైడి జైరాజ్ తొలిసారిగా దర్శకత్వం[1] వహించిన ఈ చిత్రంలో దిలీప్ కుమార్, స్వర్ణలత, ముంతాజ్ ఆలీ, షా నవాజ్ నటించగా అరుణ్ కుమార్ ముఖర్జీ సంగీతం అందించాడు.

ప్రతిమ
ప్రతిమ సినిమా పోస్టర్
దర్శకత్వంపైడి జైరాజ్
నిర్మాతబాంబే టాకీస్
తారాగణందిలీప్ కుమార్, స్వర్ణలత, ముంతాజ్ ఆలీ, షా నవాజ్
సంగీతంఅరుణ్ కుమార్ ముఖర్జీ
విడుదల తేదీ
14 డిసెంబరు 1945 (1945-12-14)
సినిమా నిడివి
100 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

నటవర్గం

మార్చు
 • దిలీప్ కుమార్
 • స్వర్ణలత
 • ముంతాజ్ ఆలీ
 • షా నవాజ్
 • ముక్రి[2]
 • షా నవాజ్
 • జెబునిసా

సాంకేతికవర్గం

మార్చు
 • దర్శకత్వం: పైడి జైరాజ్
 • నిర్మాత: బాంబే టాకీస్
 • సంగీతం: అరుణ్ కుమార్ ముఖర్జీ
 • పాటలు: పిటి. నరేంద్ర శర్మ

పాటలు

మార్చు

అరుణ్ కుమార్ ముఖర్జీ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలను పిటి. నరేంద్ర శర్మ రాశాడు.[3]

 1. జాగో హువ సవేరా రే (పరుల్ ఘోష్)
 2. ఆట హై లాబో పే (పరుల్ ఘోష్)
 3. రూపనగర్ కి చోరి ఆయి
 4. యే గఫిల్ జవాని
 5. తుమ్ ప్యాస్ భుజన బుల్ గే (పరుల్ ఘోష్)
 6. చాంద్ ఉగా రే (పరుల్ ఘోష్)
 7. యాహి తి కహా గయి

మూలాలు

మార్చు
 1. "Pratima (1945)". gomolo.com. Gomolo.com. Archived from the original on 10 జూలై 2018. Retrieved 30 September 2019.
 2. Narwekar, Sanjit (2005). Eena Meena Deeka: The Story of Hindi Film Comedy. Rupa Publications. p. 106.
 3. "Pratima". hindigeemala.net. Hindi Geetmala. Archived from the original on 30 September 2019. Retrieved 30 September 2019. }}

ఇతర లంకెలు

మార్చు