కావలి: కూర్పుల మధ్య తేడాలు

చి మండల కేంద్రం మూస ఎక్కించాను
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ అయోమయ నివృత్తి లింకులు
కావలి పట్టణం లో నివిస్తున్న ముస్లిం సామాజిక వర్గ విషయాలు
ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు|శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలం}} {{Infobox India AP Town}}
'''కావలి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]కు చెందిన పట్టణం. ఇది ప్రముఖ విద్యా, వస్త్ర వ్యాపారకేంద్రం. గ్రేడ్ 1 మున్సిపాలిటీ
 
నెల్లూరు జిల్లా కేంద్రంలో ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్నటువంటి ప్రాంతం, నెల్లూరు తర్వాత కావలియే.కావలిలో కొత్త మసీదు సెంటర్, జండా వీధి ,పాత ఊరు, తుఫాన్ నగర్, వెంగళరావు నగర్, సాలేహా రైస్ మిల్ వీధి మొదలగు ప్రాంతాలలో ముస్లింలు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు దాదాపుగా 15 మసీదులు కావలి పట్టణంలో నెలకొని ఉన్నాయి .ఇక్కడి ముస్లింల ప్రధాన మాతృభాష దక్కని ఉర్దూ. ఉర్దూ తమ మాతృభాష అయినప్పటికీ కూడా ముస్లింలు తెలుగు భాషను తమ మాతృ భాష గానే భావిస్తారు వారి సంస్కృతి సాంప్రదాయాలలో తెలుగు భాషను విడదీసి మనం చూడటం సాధ్యం కాదు. ఎక్కువమంది ముస్లింలు చేతివృత్తులు చేసుకుంటూ, బైక్, స్కూటర్ కార్ మెకానిక్ షెడ్లలో పనిచేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే విద్యావంతులు, ఉన్నత విద్యను అభ్యసించినటువంటి గ్రాడ్యుయేట్లు కూడా కావలిలో ఎక్కువగానే ఉన్నారు. ఇచ్చటి ముస్లింలు ఇతర మతాల వారితో సామరస్యకమైనటువంటి సోదర భావాన్ని కలిగి ఉంటారు రంజాన్ బక్రీద్ లాంటి పండుగలు వచ్చినప్పుడు స్థానిక హిందూ క్రైస్తవ సోదరులతో పండుగ సెలబ్రేషన్స్ చేసుకుంటారు
 
==పేరు వ్యుత్పత్తి==
"https://te.wikipedia.org/wiki/కావలి" నుండి వెలికితీశారు