"విజయనగరం" కూర్పుల మధ్య తేడాలు

30 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(కోట)
}}
'''విజయనగరం''' పట్టణం [[భారత దేశము]] లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో [[ఈశాన్యం|ఈశాన్యాన]] ఉన్నది. ఇది [[విజయనగరం జిల్లా]]కు ముఖ్యపట్టణం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. [[1979]] [[జూన్ 1]] న ఈ జిల్లా ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం [[బంగాళా ఖాతము]] నుండి 18 కి.మీ.ల దూరములో, [[విశాఖపట్నం]] నకు 40 కి.మీ.లు ఈశాన్యమున ఉన్నది.
[[File:Vizianagaram - Te.ogg]]
 
==విజయనగరం పట్టణం==
[[File:View of Vizianagaram town Andhra Pradesh.jpg|thumb|240px|విజయనగరం పట్టణం]]
104

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1002391" నుండి వెలికితీశారు