జపాన్: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
పంక్తి 77:
 
జపాన్ దేశంలో షుమారు 3,000 పైగా దీవులు <ref>{{cite web | title = ''Nihon Rettō'' | url = http://dic.yahoo.co.jp/dsearch?enc=UTF-8&p=%E3%81%AB%E3%81%BB%E3%82%93%E3%82%8C%E3%81%A3%E3%81%A8%E3%81%86&dtype=0&stype=1&dname=0ss
| publisher = [[Daijirin]] / Yahoo Japan dictionary | accessdate = 2007-05-07|archiveurl=http://archive.is/vkiX|archivedate=2012-05-23}}</ref> ఉన్నందున ఇది నిజానికి ఒక [[ద్వీపకల్పం]]. ఈ దీవులలో పెద్దవైన నాలుగు దీవులు [[హోన్షూ]], [[హొక్కయిడో]], [[క్యూషూ]] మరియు [[షికోకూ]] కలిపి మొత్తం దేశం భూభాగంలో 97% వైశాల్యం కలిగి ఉన్నాయి. ఎక్కువ దీవులు పర్వత మయాలు లేదా [[అగ్ని పర్వతం|అగ్ని పర్వత]] భాగాలు. జపాన్‌లోని అత్యంత ఎత్తైన [[ఫ్యూజీ పర్వతం]] కూడా ఒక అగ్నిపర్వతమే.
 
128 మిలియన్ల [[జనాభా]] కలిగిన జపాన్ ప్రపంచంలో [[దేశాల జాబితా - జనసంఖ్య క్రమంలో|జనాభా ప్రకారం పదవ స్థానంలో]] ఉన్నది. [[టోక్యో]], మరియు దాని పరిసర ప్రాంతాలు కలిపితే 30 మిలియన్ల జనాభాతో ప్రపంచంలో అతిపెద్ద మెట్రొపాలిటన్ స్థలం అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/జపాన్" నుండి వెలికితీశారు