లెనిన్: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
పంక్తి 26:
 
== తొలినాటి జీవితం ==
లెనిన్ రష్యన్ సామ్రాజ్యంలోని [[వోల్గా నది]] తీరాన ఉన్న సింబిర్స్క్ పట్టణంలో జన్మించాడు. ఇతని తల్లి పేరు మరియ అలెక్సాండ్రోవ్నా మరియు తండ్రి పేరు ఇల్యా ఉల్యానోవ్. ఈతని కుతుంబంకుటుంబం మిశ్రమ జాతి కుటుంబం. ఇతని పూర్వికులు, రష్యన్, యూదు, జెర్మన్, స్వీడిష్, కాల్మిక్ తదితర జాతులకి చెందిన వారు. లెనిన్ తండ్రి ఇల్యా స్కూల్ టీచర్ గా పనిచేసేవాడు. లెనిన్ అన్న అలెక్సాండర్ విప్లవకారులతో కలిసి జార్ చక్రవర్తి మూడవ అలెక్సాండర్ పై హత్యా ప్రయత్నం చేశాడని అతన్ని ఉరి తీశారు. లెనిన్ కాజన్ విశ్వ విద్యాలయంలో చదువుకునే రోజుళ్ళో విప్లవ ఉద్యమంలో చేరాడు.
 
== భావాలు, రచనలు ==
"https://te.wikipedia.org/wiki/లెనిన్" నుండి వెలికితీశారు