కాకరపర్తి భావనారాయణ కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
కాకరపర్తి భావనారాయణ కళాశాల విజయవాడలోని కొత్త పేట అనే ప్రాంతంలో ఉన్నది. ఈ కళాశాల కాకరపర్తి భావనారాయణ గారిచే స్థాపించబడినది. కళాశాల స్థాపనలో ఉసిరిక జగన్మోహన రావు, కొప్పురవూరి సత్యనారాయణ మరియు ఇతరులు పాలుపంచుకున్నారు. 1964 నవంబరు 6వ తేదీన శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి మరియు ముఖ్య మంత్రి గారిచే కళాశాల స్థాపనా పనులను ప్రారంభించారు, కళాశాల విస్తీర్ణం దాదాపు 9.6 ఎకరాలు. జూన్ 1965 నుండి కళాశాల పనులను ప్రారంభించారు. కళాశాల 220 విద్యార్ధులతో, 15మంది ఉపాధ్యాయులతో ప్రారంభించబడింది. కళాశాలకు మొదటగా ఎస్. సుందరం గారు ప్రధానోపధ్యాయులుగా పనిచెశారు.
 
==సంస్థ==
కళాశాల అవస్థాపనలో భాగంగా పాఠ్యాంశాల వారీగా వివిధ ప్రధాన విభాగాలుగా ఏర్పాటు చేశారు. కళాశాలలో మొత్తం 36 తరగతులు కలవు. ప్రతివిభాగానికి ప్రత్యేకం గా సిబ్బంది గదులు కలవు. కళాశాల గ్రంధాలయములో 37వేల పుస్తకములు కలవు. అలాగే డిజిటల్ గ్రంధాలయం ద్వారా 12వేల పుస్తకములను అందుబాటులో ఉంచారు. కళాశాలలో వివిధ రకముల ప్రాంగణములు కలవు. అదే విధముగా ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్. మరియు వ్యాయమశాల కలదు.
 
==లభించే శిక్షణా తరగతులు ==
Line 34 ⟶ 36:
|B.Sc(Mathematics,Chemistry,Computer Science) ||2013 || ఇంగ్లిష్
|}