"వావిలి" కూర్పుల మధ్య తేడాలు

2,433 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
విశ్వనాధ్.బి.కె. (చర్చ) చేసిన మార్పులను [[User:Malyadri|Malyadri...
(సింధువార పత్రికు దారిమళ్ళించారు)
చి (విశ్వనాధ్.బి.కె. (చర్చ) చేసిన మార్పులను [[User:Malyadri|Malyadri...)
#దారిమార్పు [[సింధువార పత్రి]]
{{taxobox
|name = ''Vitex negundo''
* వావిలి ఆకు రసంలో నువ్వుల నూనె కలిపి కాచి, వాతపు నొప్పులకు, వాపులకు, పై పూతగా పూస్తే తగ్గుతాయి. వావిలి ఆకులు వేసి, కాచిన నీటిలో స్నానం చేస్తే, వాతపు నొప్పులకు బాలింత నొప్పులకు బాగా ఉపశమనం కలుగుతుంది. పత్రాలు కషాయం కాచి, మిరియాలు పొడి కలిపి ఇస్తే జలుబు, తల భారంతో వచ్చే జ్వరం త్వరగా తగ్గుతుంది. పత్రాలతో గుంట గలగర ఆకు, తులసి, వాము, కలిపి దంచి రసం తీసి ఇస్తే కీళ్ల నొప్పులు ముఖ్యముగా ర్యుమటాయిడ్ ఆర్ధ్రయిటిస్ కు బాగా ఉపశమనం కలుగుతుంది. పత్రాలను దిండులాగా తయారు చేసి, తల క్రింద పెట్టుకొని పడుకుంటే, తరచుగా వచ్చే తలనొప్పి, జలుబు మటుమాయం అవుతుందని అంటారు. పత్రాల రసం, పిల్లలకు వచ్చే మూర్ఛ వ్యాధులకు ముక్కులో వేస్తే, ప్రధమ చికిత్సగా పనిచేస్తుంది. వావిలి పత్రాలలో గాడిదగడపాకు, జిల్లేడాకులు, ఆముదం ఆకులు, గుంటగలగర, కుప్పింటి కలిపి రసం తీసి, నువ్వులనూనెలో వేసి కాచి, కీళ్ల వాపులకు పై పూతగా వూస్తారు. పత్రాల రసంలో అల్లరసం కలిపి ముక్కులో వేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది.
* వావిలి చెట్టు కొమ్మలను [[కొడవలి]] పిడులకు విశేషంగా ఉపయోగిస్తారు.
 
 
{{విలీనం|వావిలి}}
సింధువార పత్రి సింధువార వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదునాలుగవది. దీనిని ‘వావిలి’ అని కూడా అంటారు. ఇది తెలుపు, నలుపు అని రెండు రకాల్లో లభిస్తుంది.
[[దస్త్రం:Vitex negundo leaves.jpg|320x240px|thumbnail|సింధువార పత్రి]]
==భౌతిక లక్షణాలు==
ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారంసమంగా ఉంటుంది. పరిమాణం చిన్నది. ఈ చెట్టు చిన్న మొక్క గా పెరుగుతుంది.
==శాస్త్రీయ నామం==
ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Vitex nirgundo.
==ఔషధ గుణాలు==
ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :
#వాతం కు సంబంధిత సమస్యలకు వాడతారు.
#విషమునకు విరుగుడుగా పనిచేస్తుంది
 
==సువాసన గుణం==
ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.
==ఇతర ఉపయోగాలు==
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
* ఈ ఆకులను నీళ్ళలో వేసి మరిగిన తరువాత ఆ నీటితో బాలింతకు స్నానం చేయిస్తే బాలింతవాత రోగం, ఒంటి నొప్పులు ఉపశమిస్తాయి.
 
==ఆయుర్వేదంలో==
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది.
==వనరులు==
* [http://www.suryaa.com/main/features/article.asp?category=4&SubCategory=1&ContentId=100018 సూర్య పత్రికలో వ్యాసం]
 
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1020075" నుండి వెలికితీశారు