చాగల్లు (నకిరికల్లు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 113:
*తూర్పున ముప్పాళ్ల మండలం
 
==గ్రామం స్వరూపం, జనాభా== /* చాగల్లు గ్రామం ఆంద్రప్రదేశ్ పటము ఆక్రుతిని పోలి ఉండును
[[చాగల్లు గ్రామం(నకిరికల్లు)]] ఒక మాదిరి చిన్న గ్రామం,ఇది అంధ్రప్రదెశ్ లోని గుంటూరు జిల్లా లోని నెకరికల్లు మండలంలో కలదు.చాగల్లు గ్రామం లో రాజకీయం గా 10 వార్డులు ఉన్నాయి.గ్రామ జనాభా కేవలం 2,102 మాత్రమే.గ్రామ ప్రజలు (హిందూ,ముస్లీం,క్రైస్తవులు),అయినప్పటికి అందరూ కలసి మెలసి ఉంటారు.
ఈ గ్రామం లో ప్రధానంగా వరి,మిరప,ప్రత్తి,పసుపు,మొక్కజొన్న మొదలగు పంటలు పండిస్తారు.