డిచ్‌పల్లి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Nizamabad mandals outline21.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=డిచ్‌పల్లి|villages=20|area_total=|population_total=71091|population_male=34801|population_female=36290|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=50.30|literacy_male=63.72|literacy_female=37.56|pincode = 503175}}
'''డిచ్‌పల్లి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[నిజామాబాదు]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 503175., ఎస్.టి.డి.కోడ్ = 08461.
 
==డిచ్‌పల్లి రామాలయం ==
హైదరాబాదు - నిజామాబాదు రహదారి నుండి కొద్ది దూరంలో నిజామాబాదు నుండి 15 కి.మీ.ల దూరంలో డిచ్‌పల్లి వద్ద శిల్ప, వాస్తు కళలు ఉట్టిపడే రామాలయం ఉంది. ఒక గుట్టపై నెలకొన్న ఈ ఆలయంపై అద్భుతమైన శిల్పకళతో కూడిన గోడలు, పైకప్పు, ద్వారాలతో చూపరులను ఆకర్షిస్తూ ఉంటుంది. క్రీ.శ.17 వ శతాబ్దం నాటి ఈ ఆలయానికి దక్షిణాన ఒక కోనేరు, దాని మధ్య ఒక మండపం ఉన్నాయి.
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ రూప్ సింగ్ రాఠోడ్ , సర్పంచిగా ఎన్నికైనారు. [1]
 
==గ్రామాలు==
Line 36 ⟶ 37:
*[[యానంపల్లె]]
*[[నర్సింగ్ పూర్]]
 
[1] ఈనాడు నిజామాబాదు రూరల్; 2014,ఫిబ్రవరి-13; 2వ పేజీ.
 
{{నిజామాబాదు జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/డిచ్‌పల్లి" నుండి వెలికితీశారు