అమీన్ సాహెబ్ పాలెం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: "అమీన్ సాహెబ్ పాలెం" గుంటూరు జిల్లా నాదెండ్ల మండలానికి చెంద...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
"అమీన్ సాహెబ్ పాలెం" గుంటూరు జిల్లా [[నాదెండ్ల ]] మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామాన్ని వ్యవహారికంలో "అవిశాయపాలెం" అని పిలుస్తారు.
* ఈ గ్రామాన్ని వ్యవహారికంలో "అవిశాయపాలెం" అని పిలుస్తారు. ఈ గ్రామం, హైదరాబాదు-చీరాల రాష్ట్రీయ రహదారి ప్రక్కనే ఉన్నది.
 
* ఈ గ్రామాన్ని వ్యవహారికంలో "అవిశాయపాలెం" అని పిలుస్తారు. ఈ గ్రామం, హైదరాబాదు-చీరాల రాష్ట్రీయ రహదారి ప్రక్కనే ఉన్నది.
* రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన కోటప్పకొండ తిరునాళ్ళకు ఇక్కడినుండి ఒక ప్రభ తరలివెళ్ళటం ఈ వూరి ఆచారం. 55 సంవత్సరాలుగా ఈ ప్రభను తయారుచేసి పంపించుచున్నారు. ఇది తమ గ్రామానికి వారసత్వంగా వచ్చుచున్నదని గ్రామస్తుల కథనం. తొంభై అడుగుల ఎత్తులో నిర్మించే ఈ ప్రభ నిర్మించిడానికి ఒక నెలరోజులు పడుతుంది. 1961 నుండి ఈ ప్రభకు విద్యుద్దీపాలు అమర్చుచున్నారు. ఈ సంవత్సరం ఈ ప్రభ నిర్మించడానికి సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. ఈ మొత్తాన్ని, గ్రామంలో ఉండే 190 కుటుంబాలవారే చందాల రూపంలో భరిస్తారు. గ్రామంతో అనుబంధం ఉండే వ్యక్తులు, వ్యాపారులు గూడా ఆర్ధికంగా కొంతవరకూ సహకరిస్తారు.
* ఈ గ్రామంలో విరిగిన ఎముకలకు ప్రకృతి వైద్యం చేయడం ఒక ప్రత్యేకం. [1]
"https://te.wikipedia.org/wiki/అమీన్_సాహెబ్_పాలెం" నుండి వెలికితీశారు