భాద్రపదమాసము: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 10 interwiki links, now provided by Wikidata on d:q2355220 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
{{పంచాంగ విశేషాలు}}
'''భాద్రపదబాధ్రపద మాసము''' ([[సంస్కృతం]]: '''भाद्रपद''' ''bhaadrapad'') [[తెలుగు సంవత్సరం]]లో ఆరవ [[తెలుగు నెల|నెల]]. చాంద్రమానం ప్రకారం ఈ నెలలో [[పౌర్ణమి]] నాడు [[పూర్వాభాద్రపూర్వాబాధ్ర]] లేదా [[ఉత్తరాభాద్రఉత్తరాబాధ్ర]] నక్షత్రం ఉండడం వలన ఇది భాద్రపదబాధ్రపద మాసం అనబడినది. ఇది [[వర్షఋతువు]] కావున విరివిగా [[వర్షాలు]] పడును.
 
ఈ మాసంలో ఏకాన్న ఆహార వ్రతం చేస్తే ధనం - ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. [[భాద్రపదబాధ్రపద శుక్ల తదియ]] నాడు జరుపుకునే హరితాళికా వ్రతం స్త్రీలకు పార్వతీ పరమేశ్వర పూజ, ఉపవాసం, జాగరణ చెప్పబడ్డాయి.<ref>భాద్రపదబాధ్రపద మాసం, [[ధర్మ సింధు]], భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీలు: 169-200.</ref>
 
[[భాద్రపదబాధ్రపద శుద్ధ చవితి]] ([[వినాయక చవితి]]) నుంచి తొమ్మిది రాత్రులు గణపతి నవరాత్రాలు జరుపుకుంటారు. చివరిరోజున [[నిమజ్జనం]] వైభగంగా జరిపిస్తారు.
 
[[ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక]] 1912 సంవత్సరం ఆగష్టు నెలలో తెలుగు పంచాంగం ప్రకారం [[పరీధావి]] సంవత్సరం భాద్రపదమాసములోబాధ్రపదమాసములో ప్రారంభమైనది.
 
==పండుగలు==
{|border=1
|-
|[[భాద్రపదబాధ్రపద శుద్ధ పాడ్యమి]]
| [[*]]
|-
|[[భాద్రపదబాధ్రపద శుద్ధ విదియ]]
| [[*]]
|-
|[[భాద్రపదబాధ్రపద శుద్ధ తదియ]]
| [[వరాహ జయంతి]]
|-
|[[భాద్రపదబాధ్రపద శుద్ధ చతుర్థి]]
|[[వినాయక చవితి]]
|-
|[[భాద్రపదబాధ్రపద శుద్ధ పంచమి]]
|[[ఋషి పంచమి]]
|-
|[[భాద్రపదబాధ్రపద శుద్ధ షష్ఠి]]
|[[సుర్య షష్ఠి]]
|-
|[[భాద్రపదబాధ్రపద శుద్ధ సప్తమి]]
|[[*]]
|-
|[[భాద్రపదబాధ్రపద శుద్ధ అష్ఠమి]]
|[[*]]
|-
|[[భాద్రపదబాధ్రపద శుద్ధ నవమి]]
|[[*]]
|-
|[[భాద్రపదబాధ్రపద శుద్ధ దశమి]]
|[[*]]
|-
|[[భాద్రపదబాధ్రపద శుద్ధ ఏకాదశి]]
|[[పరివర్తన ఏకాదశి]]
|-
|[[భాద్రపదబాధ్రపద శుద్ధ ద్వాదశి]]
|[[వామన జయంతి]]
|-
|[[భాద్రపదబాధ్రపద శుద్ధ త్రయోదశి]]
|[[*]]
|-
|[[భాద్రపదబాధ్రపద శుద్ధ చతుర్దశి]]
|[[అనంత పద్మనాభ వ్రతం]]
|-
|[[భాద్రపదబాధ్రపద పూర్ణిమ]]
|[[మహాలయ పౌర్ణమి]]
|-
|[[భాద్రపదబాధ్రపద బహుళ పాడ్యమి]]
|[[మహాలయ పక్షము]] ప్రారంభం
|-
|[[భాద్రపదబాధ్రపద బహుళ విదియ]]
|[[*]]
|-
|[[భాద్రపదబాధ్రపద బహుళ తదియ]]
|[[ఉండ్రాళ్ళ తద్దె]]
|-
|[[భాద్రపదబాధ్రపద బహుళ చవితి]]
|[[*]]
|-
|[[భాద్రపదబాధ్రపద బహుళ పంచమి]]
|[[*]]
|-
|[[భాద్రపదబాధ్రపద బహుళ షష్ఠి]]
|[[విశ్వనాథ సత్యనారాయణ]] జయంతి
|-
|[[భాద్రపదబాధ్రపద బహుళ సప్తమి]]
|[[*]]
|-
|[[భాద్రపదబాధ్రపద బహుళ అష్ఠమి]]
|[[*]]
|-
|[[భాద్రపదబాధ్రపద బహుళ నవమి]]
|[[*]]
|-
|[[భాద్రపదబాధ్రపద బహుళ దశమి]]
|[[*]]
|-
|[[భాద్రపదబాధ్రపద బహుళ ఏకాదశి]]
|[[ఇంద్రఏకాదశి]]
|-
|[[భాద్రపదబాధ్రపద బహుళ ద్వాదశి]]
|[[మహాత్మా గాంధీ]] జయంతి.
|-
|[[భాద్రపదబాధ్రపద బహుళ త్రయోదశి]]
|[[కలియుగము]] ప్రారంభమైన రోజు.
|-
|[[భాద్రపదబాధ్రపద బహుళ చతుర్దశి]]
|[[మాసశివరాత్రి]]
|-
|[[భాద్రపదబాధ్రపద బహుళ అమావాస్య]]
|[[మహాలయ అమావాస్య]]
|}
పంక్తి 107:
{{తెలుగు నెలలు}}
[[వర్గం:చాంద్రమానమాసములు]]
[[వర్గం:భాద్రపదమాసముబాధ్రపదమాసము]]
"https://te.wikipedia.org/wiki/భాద్రపదమాసము" నుండి వెలికితీశారు