మరో చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6772265 (translate me)
చి Wikipedia python library
పంక్తి 30:
 
 
==సంక్షిప్త కధకథ==
విశాఖపట్నంలో పనిచేస్తున్న తల్లిదండ్రుల దగ్గఱ ఉండడానికి బాలు (కమల్ హాసన్) తమిళనాడునుండి విశాఖపట్నం వస్తాడు. వారి పక్కింటి అమ్మాయి స్వప్న (సరిత)తో ప్రేమలో పడతాడు.
వచ్చీరాని తెలుగుతో బాలు, సరితల ప్రేమాయణం సరదాగా సాగుతుంది. అన్ని కధలలాగానేకథలలాగానే వారి ప్రేమ వ్యవహారం బయట పడుతుంది. ఇద్దరి తల్లిదండ్రులు (ముఖ్యంగా బాలు తండ్రి, స్వప్న తల్లి) వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. తమ మనసు మార్చుకొనేది లేదని బాలు, స్వప్న తెగేసి చెబుతారు. ఒక సంవత్సరం పఅటు ఒకరినొకరు చూడకుండా, కలవకుండా, మాట్లాడకుండా, ఉత్తరాలు కూడా వ్రాకుండా ఉండమనీ, తరువాత కూడా వాళ్ళు పెళ్ళి చేసుకోవాలని ఇష్టపడితే అప్పుడు ఆలోచిస్తామని పెద్దవాళ్ళు కండిషన్ పెడతారు.
 
 
"https://te.wikipedia.org/wiki/మరో_చరిత్ర" నుండి వెలికితీశారు