స్వాతి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7654027 (translate me)
చి Wikipedia python library
పంక్తి 12:
}}
 
ఇది రెండు తరాల కధకథ. సమాజములో స్త్రీ సంఘర్షణకు ప్రతిరూపము.
 
==కధకథ==
శారద ([[శారద]]) ఒక యువకుడిని ([[శరత్ బాబు]]) ప్రేమించి, పెళ్ళి చేసుకోవటానికి ఇల్లు వదిలి అతనితో వచ్చేస్తుంది. అతను పెళ్ళి సామాను తేవటానికి బయటికి వెళ్ళినప్పుడు, అతని స్నేహితులు ఆమెని బలాత్కారం చేస్తారు. అతను తిరిగిరాడు. గర్భవతి అయిన శారద, ఆ బిడ్డని కనడానికి నిశ్చయించుకుంటుంది. ఆడపిల్ల పుట్టగా, ఆ పాపకి స్వాతి ([[సుహాసిని]]) అని నామకరణము చేస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/స్వాతి_(సినిమా)" నుండి వెలికితీశారు