ఉత్తర ప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ, ఇన్ఫోబాక్స్ నవీకరణ
పంక్తి 141:
భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. [[జవహర్ లాల్ నెహ్రూ]], [[లాల్ బహాదుర్ శాస్త్రి]], [[ఇందిరా గాంధీ]], [[రాజీవ్ గాంధీ]], [[చరణ్ సింగ్]], [[వి.పి.సింగ్]] ఇలా ఎందరో భారత ప్రధానమంత్రులు ఉత్తర ప్రదేశ్ నుండి దేశానికి నాయకులయ్యారు. [[అటల్ బిహారీ వాజపేయి]] కూడా లక్నో నుండి ఎన్నికయ్యారు.
 
ప్రస్తుత ముఖ్యమంత్రి [[samajwadiసమాజ్ వాదీ పార్టీ]] కి చెందిన [[akhileshఅఖిలేష్ yadavయాదవ్]].
 
{{:భారతదేశ జిల్లాల జాబితా/ఉత్తర ప్రదేశ్}}
 
== ఆర్ధిక వ్యవస్థ ==
 
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_ప్రదేశ్" నుండి వెలికితీశారు