చర్చ:మదనపల్లె: కూర్పుల మధ్య తేడాలు

చి 117.211.118.9 (చర్చ) చేసిన మార్పులను Svrangarao యొక్క చివరి కూర్పు వరకు తిప్ప...
పేజీని 'MARELLA PURNACHANDRA... IS THE ONLY STUDENT WHO GOT SEAT IN THE RGUKT IIIT RK VALLEY IDUPULAPAYA Y.S.R DISTRICT IN 2...' తో మారుస్తున్నాం
పంక్తి 1:
MARELLA PURNACHANDRA... IS THE ONLY STUDENT WHO GOT SEAT IN THE RGUKT IIIT RK VALLEY IDUPULAPAYA Y.S.R DISTRICT IN 2011 BATCH ...........................
{{ఈ వారం వ్యాసం పరిగణన}}
మదనపల్లె చరిత్ర గురించి ఆంగ్లంలో వ్రాయబడిన ఒక పుస్తకాన్ని గతంలో నేను చదివాను. 'Madanapalle: The blessed jewel of Andhra Pradesh' అనే పేరుతో ఉన్న ఆ పుస్తకంలో మదననపల్లెకు ఆ పేరెలా వచ్చిందన్న విషయాన్ని మొదలుకుని గత చరిత్ర చాలా కూలంకుశంగా వ్రాయబడి ఉన్నది. ప్రస్తుతం అమెరికాలో ఉండటం మూలాన ఆ పుస్తకం నాకు అందుబాటులో లేదు. ఆ పుస్తకం ఎక్కువ సంఖ్యలో ప్రచురింపబడి ఉండకపోవచ్చు. మదనపల్లెలోని గ్రంథాలయాలలో దొరికే అవకాశం ఉంది. సభ్యులెవరైనా చొరవ తీసుకుని ఆ పుస్తకం సంపాయించగలిగితే ఎన్నో విషయాలను మదనపల్లెను గురించిన వ్యాసానికి చేర్చవచ్చని నా మనవి.
 
నాకు తెలిసినది ఈ ఒక్క పుస్తకమే. సభ్యులెవరికైనా వేరే పుస్తకాల వివరాలు తెలిసి ఉన్నట్టైతే ఇక్కడ తెలియజేయవలసిందిగా ప్రార్థన.
[[సభ్యులు:Namboori|Namboori]] 04:37, 10 ఫిబ్రవరి 2008 (UTC)
:నేను సాధారణంగా ఇలాంటి విషయాలపై సమాచారం కొరకు గూగూల్ బుక్స్ లో శోధిస్తుంటాను. ఈ ఫలితాలు చూడండి [http://books.google.com/books?q=madanapalle&ie=UTF-8&oe=utf-8&rls=org.mozilla:en-US:official&client=firefox-a&um=1&sa=N&tab=wp] --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 05:53, 10 ఫిబ్రవరి 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:మదనపల్లె" నుండి వెలికితీశారు
Return to "మదనపల్లె" page.